S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠనీయం

07/25/2018 - 18:52

షేక్స్‌స్పియర్ సానెట్స్ (భావగీతాలు)
-డా.కోడూరు ప్రభాకర్‌రెడ్డి
వెల: రూ.200
ప్రతులకు: 7/829, ఎస్.వి.ఎం.రోడ్ వై.ఎం.ఆర్. కాలనీ ప్రొద్దుటూరు -516 360

*** ***** ****

07/23/2018 - 19:03

పదహారణాల బాల్యం (కథానికలు)
-సింహప్రసాద్
వెల: రూ.100
ప్రతులకు: శ్రీశ్రీ ప్రచురణలు
401 మయూరి ఎస్టేట్స్ కె.పి.హెచ్.బి. కాలనీ హైదరాబాద్-85

** ** ****************

07/20/2018 - 18:21

కేలండర్ కథ
-డా.మహీధర నళినీమోహన్
వెల: రూ.130.. పేజీలు: 160
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్

** ** **************************************

07/18/2018 - 18:23

నేహల (చారిత్రక నవల)
-గొర్తి సాయి బ్రహ్మానందం
వెల: రూ.250
ప్రతులకు: నవోదయ, విశాలాంధ్ర

** *** ****************

07/17/2018 - 18:30

భద్రాచలం కథలు మరియు ఓ చిరునవల
-అమరవాది రామచంద్రమూర్తి
వెల: రూ.100
ప్రతులకు: రచయిత
11-405, స్కైలా గేటెడ్ కమ్యూనిటీ, పుప్పాలగూడ హైదరాబాద్-89

** ** *** ************

07/16/2018 - 18:41

చంద్ర గద్య శతకము
-నండూరి రామచంద్రరావు
పుటలు: 64
వెల: రూ.50
ప్రచురణ: విశ్వజ్యోతి ప్రజెంటేషన్స్

** ** * ** ****

07/15/2018 - 22:29

లోగడ తెలుగులో చాలా చారిత్రక నాటకాలున్నాయి. ‘బొబ్బిలియుద్ధం’ ‘ఖిల్జీ రాజ్యపతనం’ ‘రోషనారా’ వంటివి ప్రదర్శనయోగ్యమైనవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు జొన్నాభట్ల నరసింహశాస్ర్తీ రచించిన ‘పల్నాటి యుద్ధం’ రూపకం వెలుగులోకి వచ్చింది. దీనిని రచించి దాదాపు నలభై సంవత్సరాలైంది. ఐనా ముద్రణలోకి రాలేదు. వారి కుమారులు జొన్నాభట్ల నరసింహ ప్రసాద్ తండ్రి రుణం తీర్చుకోవటం కోసం ఇప్పుడు దీనిని ముద్రించారు.

07/13/2018 - 18:26

జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
వెల: రూ.200
ప్రతులకు: రచయిత, 1-2-9/104,
దేవీనిలయం అపార్ట్‌మెంట్స్ కొత్తపేట, హైదరాబాద్-35.

** ** *****************

07/11/2018 - 18:56

నేను - నా కుటుంబం
-మదమంచి సాంబశివరావు
పుస్తకాలు దొరుకు ప్రదేశం ఫ్లిప్‌కార్ట్‌లో నేను-నా కుటుంబం పేరుతో సర్చ్ చేస్తే
దొరుకుతుంది పుస్తకం ధర రూ.499 అయినా రూ.250 అందిస్తున్నారు.
-9885317835

07/10/2018 - 19:02

విద్యారణ్య విజయం (చారిత్రక నవల)
-వి.వి.సుబ్రహ్మణ్యం
పుటలు: 300.. వెల: రూ.200
ప్రతులకు: సాహిత్య నికేతన్
3-4-852, కేశవ నిలయం
బర్కత్‌పురా, హైదరాబాద్-500 027

Pages