S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

11/29/2016 - 22:03

రాగిపిండి - 2 కప్పులు
మైదా - 1/2 కప్పు
బియ్యంపిండి -
1/2 కప్పు, పెరుగు - 2 కప్పులు, జీలకఱ్ఱ - 1 చెంచా
అల్లం కోరు -2 చెంచాలు
మిర్చి - 4, ఉప్పు - 1 చెంచా, నూనె - 250 గ్రా. నానపెట్టిన పెసరపప్పు - 1/2 కప్పు
కొబ్బరి కోరు - 4 చెంచాలు

11/29/2016 - 22:01

రాగిపిండి - 2 కప్పులు
బొంబాయి రవ్వ -
2 కప్పులు
పంచదార - 1 1/2 కప్పు
నెయ్యి - 5 చెంచాలు
ఏలకులు - 8
నూనె - 250 గ్రా.
కొబ్బరి కోరు - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
జీడిపప్పు పొడి - 1/2 కప్పు

11/29/2016 - 21:56

పుట్నాల పొడి -
4 కప్పులు
బియ్యంపిండి -
2 కప్పులు
రాగిపిండి - 4 కప్పులు
వెన్న- 1/2 కప్పు
ఉప్పు - 4 చెంచాలు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
వాము - 2 చెంచాలు
పచ్చిమిర్చి రసం - 1 కప్పు
నువ్వులు - 1/2 కప్పు
నూనె - 250 గ్రా.
వాము - 2 చెంచాలు
అల్లం రసం - 4 చెంచాలు

11/29/2016 - 21:52

రాగిపిండి - 5 కప్పులు, మైదా - 2 కప్పులు, గోధుమ పిండి - , 2 కప్పులు, పంచదార పొడి - 5 కప్పులు
జీడిపప్పు ముక్కలు - 1 కప్పు, నెయ్యి - 1/4 కేజీ
ఏలకులు - 16, బాదం పప్పు పొడి - 5 చెంచాలు

11/29/2016 - 21:50

రాగిపిండి - 5 కప్పులు
పుట్నాల పొడి - 1 కప్పు
ఎండుకొబ్బరి - 1 కప్పు
జీలకఱ్ఱ - 1/2 కప్పు
బెల్లం పొడి - 4 కప్పులు
జీడిపప్పు పొడి -
1/2 కప్పు
వేరుశెనగపప్పు పోడి (రవ్వ మాదిరి) - 2 కప్పులు
నెయ్యి - 2 కప్పులు, ఖర్జూరం - 1 కప్పు, ఏలకులు - 12

11/29/2016 - 21:45

2 కప్పుల పిండిలో
ఒక కప్పు రాగి పిండి చేర్చి వేసుకోవాలి.
కేక్ కోసం కేక్ మిశ్రమంలో ఒక కప్పు రాగి పిండి కలపాలి.
ఇలా మనం చేసుకొనే వంటల్లో రాగిపిండి చేర్చితే పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.

11/29/2016 - 21:36

మహిళలు వారానికి రెండు పెద్ద డార్క్ చాక్లెట్స్ తింటే బ్రెయిన్ స్ట్రోక్ 20 శాతం తక్కువ వచ్చే అవకాశాలున్నాయని స్వీడిష్ సైంటిస్టులు చెపుతున్నారు. వారానికి సుమరు 66.5 గ్రాముల చాక్లెట్స్ తీసుకోవాలని తెలిపారు. అసలు ఎప్పుడూ చాక్లెట్ తీసుకోని మహిళలను చాక్లెట్స్ విరివిగా రోజుకు మూడుసార్లుగా తినే మహిళలతో పోల్చి చూశారు. తీసుకోనివారికి అతి త్వరగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు కనుగొన్నారు.

11/15/2016 - 22:17

సగ్గుబియ్యాన్ని కర్రపెండలం నుంచి తయారుచేస్తారు.
దీంతో ఉప్మా, ఆలుపోహ, కిచిడి, దద్దోజనం, హల్వా పరమాన్నం, కొందరు లడ్డుని కూడా చేస్తారు. చలువ చేసే జావలో పోషక విలువలు మెండుగా ఉన్నాయ. ఆరోగ్యరీత్యా మంచిది.

11/12/2016 - 21:00

నిత్యం తీసుకునే ఆహారంలో ఎండు ఫలాలను భాగంగా చేసుకోవడంవల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఫలాలను సహజసిద్ధంగా ఎండబెట్టడంవల్ల లేదా కృత్రిమంగా యంత్రాల ద్వారా డీహైడ్రేట్ చేయడంవల్ల శుష్క ఫలాలుగా రూపొందుతాయి.

11/08/2016 - 23:10

అటుకులు ఆరోగ్య రీత్యా ఎంతో మంచిది. రక్తహీనతను తగ్గిస్తాయి. శుభకార్యాలకి అటుకులు వాడతారు. పెళ్లిల్లో సారె ఇచ్చేటప్పుడే అటుకులు తప్పనిసరిగా ఇస్తారు. ఇన్ని ఉపయోగాలున్న ఈ అటుకులతో బియ్యంతో చేసే వంటకాలన్నీ చేయవచ్చును. పులిహోర, దద్దోజనం, కిచిడి, బిర్యానీ, వెజిటబుల్ పోహ, వడలు, మిక్సర్, అప్పాలు, నిల్వ వడియాలు, పెరుగు దోశెలు, కట్టుపొంగలి, చక్రపొంగలి లాంటివి చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.

Pages