S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

10/18/2016 - 21:43

సేమ్యా పాయసం నోరూరిస్తుంది. మైదాతో ఇంట్లోనే తయారు చేసుకునే సేమ్యాతో పాయసమే కాదు బూరెలు, బొబ్బట్లు వంటివి కూడా చేయవచ్చు. అయితే స్ట్ఫింగ్ వంటకాలకి హల్వా మాదిరి సన్న సేమ్యాతో చేస్తే ముద్దగా రుచిగా ఉంటుంది. రోస్టెడ్ సేమ్యా అయితే నేతిలో వేయించనక్కరలేదు. అదే మామూలు సేమ్యా అయితే నేతిలో వేయించాలి. మసాలా సేమ్యాతో చక్కని బిర్యానీ కూడా చెయ్యవచ్చు. తేలికగా అరుగుతుంది.

10/18/2016 - 21:41

సన్న సేమ్యా - 4 కప్పులు, పంచదార - 1.5 కప్పు, ఏలకులు - 6, నెయ్యి - 5 చెంచాలు, జీడిపప్పులు - 12, మైదాపిండి - 2 కప్పులు, నూనె - 1 కప్పు, కొబ్బరికోరు - 1 కప్పు, బాదంపొడి - 2 చెంచాలు, ఉప్పు - చిటికెడు, నీరు - తగినంత

10/18/2016 - 21:40

బియ్యం పిండి ఉడికించి దొప్పలా చేసి దానిలో ఈ హల్వా ఉంచి మూసి ఇడ్లీస్టాండులో పెట్టి ఉడికించాలి. శెనగపిండి పూర్ణానికి బదులు ఈ హల్వా పెట్టి అన్ని రకాల పిండి వంటలు చెయ్యవచ్చును.

10/18/2016 - 21:44

సేమ్యా - 5 కప్పులు పెద్ద సైజుది, నిమ్మరసం - 5 కప్పులు, పసుపు - 1/2 చెంచా, ఆవాలు - 2 చెంచాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, శెనగపప్పు - 4 చెంచాలు, మినపపప్పు - 2 చెంచాలు
పచ్చిమిర్చి - 2, ఎండుమిర్చి - 2, నూనె - 1/2 కప్పు, ఉప్పు - 2 చెంచాలు, కరివేప - 4 రెమ్మలు, అల్లంకోరు - 5 చెంచాలు
పల్లీలు - 1 కప్పు, నీరు - 8 కప్పులు

10/18/2016 - 21:36

బిర్యానీ మసాలా - 5 చెంచాలు, సేమ్యా - 6 కప్పులు (మసాలా సేమ్యా), బఠాణి - 1 కప్పు, క్యారెట్ ముక్కలు - 1 కప్పు, చిక్కుళ్ళు - 1 కప్పు, బంగాళా దుంప ముక్కలు - 1 కప్పు, గసగసాలు - 2 చెంచాలు, కొబ్బరి కోరు - 4 చెంచాలు
అల్లం కోరు- 2 చెంచాలు, ఉప్పు - 2 చెంచాలు, నెయ్యి - 1 కప్పు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, పసుపు - 1 చెంచా, జీడిపప్పులు - 24, వేయించిన ఉల్లిముక్కలు - 1 కప్పు

10/18/2016 - 21:35

బంగాళాదుంపలు - 2, సేమ్యా - 4 కప్పులు, పచ్చిమిర్చి - 6, జీలకఱ్ఱ - 2 చెంచాలు, మసాలా కారం- 2 చెంచాలు, నూనె - 250 గ్రా. , పుల్ల పెరుగు - 1 కప్పు, ఉప్పు - 2 చెంచాలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 4 చెంచాలు

10/15/2016 - 02:41

వైద్యరంగంలో మనుపెన్నడూ లేనంతగా వైద్య సౌకర్యాలు సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు ఆస్పత్రులకు వెళ్లి వివిధ రకాలుగా చికిత్సలు పొందుతున్నాం. అయితే ప్రతి ఒక్కరూ తమ రక్త గ్రూపును బట్టి ఆహారం తీసుకుంటే చాలా ఆరోగ్యంగా వుండవచ్చని న్యూట్రిషియన్లు చెబుతున్నారు.

10/05/2016 - 21:08

పుదీనాలో పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఎ, బి, సి, డిలు, ఫైబర్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ స్వల్పంగా ఫాట్, కార్బోహైడ్రేట్స్, నీరు లాంటివి లభిస్తాయి. ఈ ఆకు ఔషధపరంగా ఎంతగానో ఉపయోగిస్తుంది.
పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలించినట్లయితే గొంతు గరగర, గొంతు రాపిడికి నివారణ కలుగుతుంది.
పుదీనాను తినటంవల్ల పళ్ళు దృఢంగా ఉంటాయి.
నోటి దుర్వాసనను పోగొడుతుంది.

10/05/2016 - 00:24

దసరా సంబరాల్లో పిల్లల సందడే ఎక్కువగా కనిపిస్తోంది. సెలవులు రావటంతో పాటు వారి నోటికి కరకరలాడే పిండి వంటలు చేసిపెట్టాలి. పిల్లల బొమ్మల కొలువులు, పెద్దలు పిండి వంటలతో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయ. ఎపుడూ చేసే పిండి వంటలు కాకుండా ప్రత్యేక పిండి వంటలు చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

10/05/2016 - 00:23

బొబ్బర్లు - 2 కప్పులు
బెల్లం - 2 కప్పులు
కొబ్బరికోరు - 1 కప్పు
ఏలకులు - 8
నూనె - 250 గ్రా.
బియ్యంపిండి - 1 కప్పు
మైదాపిండి - 1 కప్పు
ఉప్పు- చిటికెడు

Pages