S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

08/30/2016 - 23:02

బియ్యం పిండి మెత్తనిది- 2 కప్పు లు, ఏలకుల పొడి- 2 చెంచాలు, కొబ్బరికోరు- 1/2 కప్పు, బెల్లం- 2 కప్పులు, జీడిపప్పులు- 24, బాదం పొడి- 2 చెంచాలు, పాలు- లీటరు, కిస్‌మిస్‌లు- 24, నెయ్యి 2 చెంచాలు.

08/30/2016 - 23:00

శనగపప్పు- 1 కప్పు, బెల్లం- 1 కప్పు, నెయ్యి- 5 చెంచాలు, మెత్త బియ్యం పిండి- 2 కప్పులు, పాలు- 1/2 లీటరు, నూనె- 250 గ్రా, ఉప్పు- కొంచెం, ఏలకులు-5, కొబ్బరికోరు- 1 కప్పు.

08/30/2016 - 22:57

కొబ్బరి లస్కోరా- 2 కప్పులు, మెత్తటి బియ్యం పిండి- 2 కప్పులు, ఉప్పు చిటికెడు, నెయ్యి- 5 చెంచాలు, మోదక పరికరం-1

08/30/2016 - 22:54

ఇందులో బూర్లకి చేసే పూర్ణం చేసి పెట్టాలి. వీటిని పూర్ణపు ఉండ్రాళ్ళు అంటారు. ప్రసాదం ఉండ్రాళ్ళు, క్యారెట్ హల్వా, ఉండ్రాళ్ళూ, బేసిన్ హల్వా ఉం డ్రాళ్ళు కూడా చేస్తారు.

08/30/2016 - 23:22

కొబ్బరికోరు- 4 కప్పులు, బెల్లం 2 కప్పులు, ఏలకులు-5, నెయ్యి -5 చెంచాలు, బియ్యం రవ్వపిండి- 5 కప్పులు, ఉప్పు -1 చెంచా.

08/26/2016 - 21:12

జీడిపప్పును చూస్తే చాలు నోట్లో వేసుకుని నమిలేయాలనిపిస్తుంది. అనేక పోషక విలువలు ఇందులో ఉన్నాయి. క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడే ఫైటోకెమికల్స్ ఇందులో పుష్కలంగా వున్నాయి. రోజూ జీడిపప్పు తినేవారిలో మంచి కొలెస్టరాల్ శాతం ఎక్కువగా వుంటుంది. ఇతర గింజలతో పోలిస్తే జీడిపప్పులో తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలు ఉంటా యి.

08/24/2016 - 21:17

మనిషికి మొక్కకు వున్న అనుబంధం విడదీయరానిది. ఆయుర్వేదానికి మొక్కకు వున్న బంధం మరింత గట్టిది. ఆయుర్వేదానికి మూలమైన సంహితల్లో వందలకొద్దీ మొక్కల గురించి ప్రస్తాన వుంది. వేల సంవత్సరాల నాడే భారతీయులు ప్రకృతి ప్రసాదించిన వనమూలికల గుణాలు గుర్తించారు. ఔషధ మొక్కల్లో ఉసిరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమ్ల, నెల్లిక్క, నేల ఉసిరి.. ఇలా అనేక పేర్లతో పిలిచే ఈ చెట్టు మన ఊళ్ళల్లో ఒకప్పుడు ఇంటింటా వుండేవి.

08/23/2016 - 23:55

బొప్పాయి పండులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. బాలింతలకు పాలుపడతాయ. గర్భాశయ ఆరోగ్యానికి, సక్రమ ఋతుక్రమానికి మంచిది. అయితే గర్భం ధరించిన ఐదవనెల వరకు తినరాదు. ఇందులో పెపైన్ అనే ఎంజైము ఉండడంవల్ల ఇది జీర్ణశక్తికి సహకరిస్తుంది. మహిళలకు మేలుచేసే బొప్పాయతో పలురకాలవంటలు చేసుకోవచ్చు. హల్వా, ఖీర్, పచ్చికాయతో కూర్మా, తీపికూర, అల్లం ఆవకూర, పులుసు, వడలు వంటివి, గట్టిపెరుగు పచ్చడి చేయవచ్చును.

08/23/2016 - 23:51

పండు బొప్పాయి ముక్కలు - 2 కప్పులు
పాలు - 4 కప్పులు
సన్నసేమ్యా - 2
కప్పులు
ఏలకులు - 5
పంచదార - 2
కప్పులు
నెయ్యి - 1/4 కప్పు
జీడిపప్పులు, కిస్‌మిస్‌లు - 24
కొబ్బరి కోరు - 1 కప్పు

08/23/2016 - 23:50

పచ్చి బొప్పాయ కాయ ముక్కలు - 2 కప్పులు
శెనగపప్పు - 1 కప్పు
అల్లం, జీలకఱ్ఱ - 2 చెంచాలు
మిర్చి - 6
ఏలకులు - 5
లవంగాలు - 5
దాల్చిన చెక్క ముక్క లు - 5
నూనె - 250 గ్రా.
ఉప్పు - 2 చెంచాలు

Pages