S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

03/13/2016 - 03:19

వేసవిరాక ముందే మార్కెట్‌లో విరివిగా లభించే పుచ్చపండు దొరికినప్పుడు తప్పక తినాలి. ఇందులో నల్లపుచ్చ, ఆకుపచ్చ తెల్లచారల పుచ్చగా దొరుకుతుంది. ఇది లంకల్లో పాదులుగా పెరుగుతాయి. లోపల ఎర్రగా వుండి ఎర్రగింజలు వుంటాయి. నోరూరించే పుచ్చపండు తింటే వెంటనే ఆకలి తీరినప్పటికీ కాసేపటికే ఆకలి కలిగిస్తోంది. కడుపునొప్పి, జిగట విరేచనాలు పోగొడుతుంది. మూత్రవ్యాధులు నివారిస్తుంది. అజీర్ణం తగ్గి సుఖవిరేచనం అవుతుంది.

03/03/2016 - 23:49

అరటి ఆకులో భోజనం అనేది మనకి అనాదిగా వున్న ఆచారం. అన్ని ఆకులుండగా అరటి ఆకును మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి.

03/02/2016 - 03:57

భోజనానంతరం కొన్ని పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటిని తీసుకోవడంవల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇంతకీ ఆ పండ్లు ఏంటి... ఆ ప్రయోజనాలేంటో తెలుసా?
ఆపిల్: ఈ పండులో పీచు అధికంగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలున్నవారు భోంచేశాక ఆపిల్‌ను తినడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా ఆ సమస్యలన్నీ దూరమవుతాయి. భోంచేశాక గంట తరవాత దీన్ని తినాలి. సన్నగా ముక్కలు తరిగి తీసుకుంటే ఇంకా మంచిది.

02/28/2016 - 04:13

వేసివి కాలంలో విరివిగా లభించే పుచ్చకాయతోనే కాదు పుచ్చగింజలతో కూడా పసందైన వంటలు చేసుకోవచ్చు. గుజ్జును తింటాం గింజలను వృథాగా పడేస్తుంటాం. ఒక్కొక్క కాయలో
గింజలు కూడా బాగానే ఉంటాయ. దేశీవాలీ కాయలో ఎక్కువ గింజలు లభిస్తాయ. వీటిని వృథాగా పారేయ్యకుండా కాయనుంచి
విడదీసి ఎండబెట్టి అమ్ముతారు.
మార్కెట్‌లో కేజీల లెక్కన దొరుకుతాయి.
వీటితో లడ్డులు, చిక్కిలు, హల్వా,

02/25/2016 - 22:05

కొన్ని పండ్లు తాజాగా తీసుకుంటేనే వాటివల్ల ప్రయోజనం ఉం టుంది. కానీ, కొన్ని పండ్లలో తాజాకన్నా అవి ఎండిపోయాకే వాటి పోషకాలు రెట్టింపవుతాయి. అలాంటి పండ్లలో అంజీర ఒకటి. ఇవి రక్తహీనత నుంచి విముక్తి కలిగిస్తాయి. పైగా ఎండు పండ్లను ఎంతకాలమైనా నిలువ చేసుకోవచ్చు. దూరప్రయాణాల్లోనూ వాడుకోవచ్చు. ప్రత్యేకించి అంజీర పండులో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్తోపాటు కావలసినంత పీచు పదార్థం కూడా ఉంటుంది.

02/20/2016 - 22:07

నోరూరుంచే సీతాఫలాన్ని అందరూ
ఇష్టపడతారు. దీని గుజ్జుతో పిల్లలకు
ఇష్టమైన ఎన్నోరకాలు చేయవచ్చు.

02/20/2016 - 22:06

ఐస్‌క్రీమ్-2 కప్పులు, సీతాఫలం గుజ్జు-4 కప్పులు, నల్ల ద్రాక్ష 12, కిస్‌మిస్‌లు-12, అరటిముక్కలు-2 కప్పులు, ఏలకులు-6, కొబ్బరి కోరు ఎండుది- 2 చెంచాలు, బాదం, పిస్తా పప్పులు-12
పళ్ల ముక్కలు తరిగి సీతాఫలం గుజ్జులో కలపాలి. ఏలకుల పొడి, కొబ్బరి పొడి చేర్చి బాదం, పిస్తా పప్పులు కలిపి ఐస్‌క్రీమ్ కలిపి డీప్ ఫ్రిజ్‌లో గంట ఉంచి తరువాత తీసుకుని తినాలి.

02/20/2016 - 22:06

సీతాఫలం గుజ్జు-2 కప్పులు, కస్టర్డ్ పౌడర్-5 చెంచాలు, పాలు- అరలీటరు, కిస్‌మిస్‌లు-12, ఖర్జూరం ముక్కలు-1 కప్పు, పంచదార-1 కప్పు, ఏలకులు-6, జీడిపప్పులు-24, పిస్తా పప్పులు-24

02/20/2016 - 21:34

పాలు-1 లీటరు, ఉప్పు- అరచెంచా, తేనె-1 కప్పు, సీతాఫలం గుజ్జు-2 కప్పులు,
పంచదార-1 కప్పు, కొత్తమీర-కొంచెం, నిమ్మరసం-2 చెంచాలు, జీడిపప్పు-24,
నెయ్యి-2 చెంచాలు, మజ్జిగ-కొంచెం

ముందుగా పాలు మరిగించి అందులో నేతిలో వేయించిన జీడిపప్పు, ఉప్పు వేసి సీతాఫలం గుజ్జు కలిపి తోడుపెట్టాలి. ఇది గట్టిగా తోడుకున్నాక తినేముందు నిమ్మరసం కలిపి తింటి రుచిగా ఉంటుంది.

02/20/2016 - 21:34

సీతాఫలం గుజ్జు- 4 కప్పులు, బెల్లం- 1 కప్పు, కొబ్బరికోరు-2 కప్పులు, ఏలకులు-5, పచ్చి కోరు-2 కప్పులు, కుంకుమపువ్వు-1 చెంచా, జీడిపప్పు-24, నెయ్యి-1 కప్పు

Pages