S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

05/28/2017 - 08:35

ఉదయం నిద్రలేవంగానే టీ తాగటం ఓ అంతర్భాగమైపోయింది. టీ తాగితే ఉత్సాహం వచ్చేస్తుందని అనుకుంటాం. కొంతమంది కాలక్షేపానికి టీ తాగుతారు. ఉద్యోగస్తులు పని ఒత్తిడిని దూరం చేసుకోవటానికి టీ చక్కగా ఉపకరిస్తుందని కనీసం రోజుకు నాలుగైదుసార్లు టీ తాగకుండా ఉండేలేరు. ఈ అలవాటును ఏలాగు మానుకోలేం. కాబట్టి పంచదార కలిపిన టీ కాకుండా గ్రీన్ టీని అలవాటు చేసుకోమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

05/26/2017 - 21:11

భోజనానికి ముందు సూప్స్ తాగితే శరీరంలో కొవ్వుశాతం తగ్గి శరీరాకృతి బాగుంటుంది.
సూప్స్ తాగటం వల్ల మితాహారం తీసుకోవడం అలవాటవుతుంది.
మిరియాలను, మిర్చిలను ఆహారంలో తగు మోతాదులో వాడడం వల్ల శరీరంలో అధిక బరువును
తగ్గించుకోవచ్చు.

05/26/2017 - 01:45

వేసవికాలంలో ఏడాదికి సరిపడా నిల్వ వడియాలు పెట్టుకుంటారు. కూరగాయలతో వరుగులుగా, వడియాలుగా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. మార్కెట్లో దొరికే చిప్స్ వాడటం వల్ల డబ్బు వృథా. పప్పు కూర, పులుసులు, రసం, చారు వంటివి చేసుకున్నపుడు వడియాలను వేయంచుకుని తింటే బాగుంటుంది. వివిధ కూరగాయలతో వడియాలు, వరుగులు ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం.

05/26/2017 - 01:43

బెండకాయ, దొండకాయ, మిర్చి, బెండకాయలు లేక దొండకాయలు - 2 కేజీలు, ఉప్పు - 4 చెంచాలు, నిమ్మరసం - 1 కప్పు (లేక) చింతపండు రసం - 1 కప్పు, పసుపు - 1 చెంచా

05/26/2017 - 01:42

మిర్చి - 2 కేజీలు, ఉప్పు - 5 చెంచాలు, వాము - 100 గ్రా., జీలకఱ్ఱ - 200 గ్రా.
పసుపు - 2 చెంచాలు, నిమ్మరసం - 2 కప్పులు
ముందుగా మిర్చి కడిగి తుడిచి వాము, జీలకఱ్ఱ చేర్చి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మరసంలో నానబెట్టి రెండు గంటలు ఉంచి తర్వాత పళ్ళెంలో పెట్టి ఆరనివ్వాలి. ఇది బాగా ఎండాక డబ్బాలో పెట్టుకోవాలి. ఇది నూనెలో వేయించి అన్నంలో తింటే అజీర్తి తగ్గుతుంది.

05/26/2017 - 00:31

బియ్యంపిండి - 4 కప్పులు, ఉప్పు - 4 చెంచాలు, నీరు - 12 కప్పులు
నువ్వులు - 1/2 కప్పు, ఎండుకారం - 5 చెంచాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, నెయ్యి - 2 చెంచాలు, పెసరపప్పు - 1/2 కప్పు

05/26/2017 - 00:28

బియ్యంపిండి - 4 కప్పులు, మెంతికూర లేక మునగ ఆకు - 8 కప్పులు, గోధుమ పిండి - 4 కప్పులు, ఉప్పు - 8 చెంచాలు, నూనె - అర కప్పు, పచ్చిమిర్చి ముక్కలు - 100 గ్రా., ఇంగువ - 1/2 చెంచా పొడి, నీరు - 8 కప్పులు, జీలకఱ్ఱ - 5 చెంచాలు, నువ్వులు - 1/2 కప్పు, మైదాపిండి - 2 కప్పులు

05/26/2017 - 00:25

చిలగడ దుంపలో సమృద్ధిగా లభించే బీటా కెరొటిన్ క్యాన్సర్ కారకాలపై పోరాడుతుంది. చిలగడ దుంపలను కాల్చుకుని లేదా ఉడకబెట్టి తిన్నా శరీరానికి ఉత్తేజం లభిస్తుంది.
బాదం పప్పు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇందులో కాలరీలు తక్కువగా ఉన్నందున, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నందున మానిసిక, శారీరక శక్తి పెరుగుతుంది.

05/23/2017 - 21:04

నల్లనల్లని నేరేడు పండ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ కాలం లో సమృద్ధిగా దొరికే ఈ పండ్లలో ఉండే ఆమ్లాలే ఈ పండుకు ప్రత్యేకమైన రుచిని అందిస్తున్నాయి. అటు తీపి కాదు, పూర్తిగా వగరు కాదు. అదోరకమైన గమ్మత్తయిన రుచి. ఇందులో ఆక్సాలిక ఆమ్లం, మాలిక ఆమ్లం వంటివి ఉండటం వల్లే ఈ పండుకు ఈ రుచి వచ్చిందని పరిశోధనల్లో వెల్లడైంది. నేరేడు పండ్లను పండిన తరువాత సాస్‌ను తయారు చేస్తారు.

05/22/2017 - 00:18

వేసవికాలంలో మాత్రమే పనసకాయలు, పండ్లు లభ్యమవుతాయి. కాయలను పొట్టుగా తరిగి చేసే కూరలు, పండ్లలోని తియ్యటి తొనలు నోరూరిస్తాయి. చివరకు వాటి గింజలతోనూ వంటలు చేస్తారు. పనస ఆకులతో విస్తర్లు చేస్తారు. ఔషధ గుణాలుండే పనస ఎన్నో రోగాల నివారణకు పనిచేస్తుంది. ముఖ్యంగా వీటిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు, ఐసోఫ్లేవిన్లు క్యాన్సర్ నివారణకు బాగా పనిచేస్తాయి.

Pages