S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

07/16/2018 - 19:26

చిటపట చినుకులు పడుతుంటే.. చెప్పలేని హాయి... అనే సినిమా పాటే కాదు. చిటపట చినుకులు పడుతుంటే చాలు రోడ్డుపక్కన వేడి వేడి నిప్పుల మీద మొక్కజొన్న కండెలు కాల్చి మంచిసువాసనతో ఇస్తుంటే పరుగు పరుగున వెళ్లి వాటిని తెచ్చుకుని పిల్లలే కాదు పెద్దలూ సంతోషంగా తింటారు. మొక్కజొన్న పొత్తులు తినని వారు అరుదుగా ఉంటారు. నేటి పిల్లలకు మొక్కజొన్న పొత్తులు తినడానికి అంత టైము దొరకడం లేదు.

07/15/2018 - 22:41

కావలసిన పదార్థాలు: రాగిపిండి - 1 కప్పు, ఉప్పు - తగినంత, సన్నగా తరిగిన కూరగాయల ముక్కలు - 1 కప్పు ( బీర, సొర, పొట్ల,క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, టమాట, లాంటివాటిని ఉపయోగించుకోవచ్చు) సన్నగా తరిగిన అల్లం ముక్కలు - ఒక స్పూన్, నీరు - తగినంత, మజ్జిగ - తగినన్ని

07/13/2018 - 19:42

ఆఫీసుల నుంచి, స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి రాగానే వర్షాకాలంలో వేడి వేడిగా కాస్త నాలుకకు రుచిగా సేవిస్తే బాగుంటుందని ప్రతివారు అనుకుంటారు. అటువంటి వారి కోసమే వేడివేడిగా సూప్ ...
పాలకూర సూప్

07/11/2018 - 20:35

తెలుగువారు భోజన ప్రియులు. భారతదేశంలో ఎక్కడాలేని వంటకాలు ఒక్క తెలుగు రాష్ట్రాల్లో నే ఉంటాయి. నానారకాల రుచులు కావాలంటే తెలుగు వారింట్లో దొరుకుతాయి. అందులోను ఈ వర్షాకాల ఆరంభంలో దొరికే చింత చిగురుదొరికిం దంటే చాలు దాంతో చింత చిగురు పులుసుకూర, పప్పుకూర ఇలా ఎన్నో వెరైటీస్ చేసుకుంటాం కదా. అదిగో ఆ పుల్లపుల్లటి చింత చిగురు తో కొనిన వంటకాలు చూద్దాం.

07/08/2018 - 22:08

కావలసిన పదార్థాలు: బీరకాయలు : 4, నూనె : పోపుకు సరిపడ, ఉప్పు: తగినంత , పసుపు : చిటికెడు, మినపప్పు: 1 స్పూన్, శనగపప్పు: 1 స్పూన్, ఆవాలు :1 స్పూన్, దాల్చిన చెక్క : చిన్న ముక్క, లవంగాలు: 3, జీలకర్ర : 1 టేబుల్ స్పూన్, ధనియాలు : 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి : 4 పాయలు, ఉల్లిపాయలు: 2 పెద్దవి, పచ్చిమిరపకాయలు: 2

07/02/2018 - 22:02

పిల్లలకు లంచ్ బాక్స్ కట్టాలంటే తల్లులకు కత్తిమీద సామే. ఎందుకంటే వారికి పెట్టిన డబ్బా ఒక్కరోజు కూడా ఖాళీగా రాదు. మరికొంతమంది పిల్లలైతే డబ్బాలో పెట్టింది పెట్టినట్లు ఇంటికి తీసుకువస్తారు. కారణం రోజూ అదే టిఫినా.. బోర్ కొడుతోంది అంటారు. అలాంటి పిల్లల కోసమే ఈ కేకులు. ఇంట్లో రకరకాల పండ్లతో తయారుచేసే ఈ కేకులతో ఆరోగ్యానికి ఆరోగ్యం.. పిల్లలకు ఎంతో సరదా.

06/21/2018 - 23:53

తండ్రి గరగర.. తల్లి పీచు పిల్లలేమో రత్న మాణిక్యాలు అని పొడుపుకథల్లో చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ పండు పనసపండు ఆ పిల్లలు అంటే తొనలు ఇల్లంతా మంచి సువానసను వెదజల్లుతుంటాయ. ఆ తొనలన్నీ తినేసి అందులో ఉండే గింజలతో కూడా మంచి మంచి పసందైన విందులు చేసుకోవచ్చు. ఇపుడు వాటిని చూద్దాం..
పనసగింజల ఫ్రై
పనస గింజలు - 2 కప్పులు
ఉల్లి ముక్కలు - 1 కప్పు
జీలకఱ్ఱ , కారం - 2 చెంచాలు

06/17/2018 - 21:48

కావల్సినవి: శనగపిండి 200గ్రా, కాకరకాయలు సన్నగా తరిగిన ముక్కలు- 3కప్పులు, కొత్తిమీర తరుగు పావుకప్పు, పచ్చిమిర్చి (తరిగినవి) 4, ఉప్ప తగినంత, నూనె అరకిలో, కొంచెం తినే సోడా, 3 స్పూనుల బియ్యంపిండి.

06/12/2018 - 22:12

పనసగింజలు - 24 ఉల్లి ముక్కలు -1 కప్పు పచ్చిమిఠ్చి - 5
శనగపప్పు - 1/2 కప్పు ఉప్పు- 1 చెంచా
నూనె - 1/2 కప్పు ఎండుమిర్చి - 4 జీలకఱ్ఱ -1 చెంచా ఆవాలు -1 చెంచా కొబ్బరి నూనె - 1/2 కప్పు మినప్పప్పు - 4 చెంచాలు కరివేప-కొంచెం అల్లం కోరు -1 చెంచా

06/05/2018 - 22:16

యాపిల్ చిప్స్

Pages