S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

02/19/2019 - 20:01

అలా కీర్తిప్రతిష్ఠలకు గాక యజ్ఞం కోసమే యజ్ఞం చేసే, శాంత పద్ధతుల ద్వారా ప్రశాంతిని పొందే, సర్వశ్రేష్టుడైన జ్ఞానికి దానం చేసే వానికి లోకంలో కీర్తిప్రతిష్ఠలకు దారిద్య్రముండదు. అతడిని పాపం మరియు అహంకారాలంటవు.
వివరణ: ఈ మంత్రంలో పాపనాశనోపాయాలు కొన్ని వివరించబడ్డాయి.

02/18/2019 - 18:20

దేవతలే దానిని పానయోగ్యులై యున్నారని స్పష్టపడుతూంది. విశేషమేమంటే సోమరసాన్ని దేవతలే సిద్ధపరచినా వారు దానిని శ్రద్ధగా దంచి పిండి రసం తీసినప్పుడు మాత్రమే దానివలన శక్తి, పవిత్రత సిద్ధిస్తాయని అట్లు కాని రసం నిష్ప్రయోజనమని ‘న సోమ ఇంద్రమనసుతో మమాద’ ‘బాగా సిద్ధం చేయబడిన సోమరసం ఇంద్రుడికి ఆనందం కలిగించలేదు’’అని ఋగ్వేద మంత్రం స్పష్టపరచింది.

02/17/2019 - 22:00

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
వివరణ:- సోమరస పానం మిక్కిలి ఆనందప్రదమైనదని వేదాలు పలుచోట్ల అభివర్ణించాయి. ఆనందనాయిని అయిన సోమరసాన్ని స్తుతిస్తూ ఋగ్వేదం-

02/14/2019 - 19:36

ఆ విధంగా ఆ పరమాత్మ గురువులకే గురువు= పరమగురువు. రాజు శాసనం కేవలం శరీరంవరకు మాత్రమే పరిమితం. కాని గురువు శాసనం మాత్రం హృదయం. బుద్ధి ఇలా అన్నింటికీ పర్యాప్తమై ఉంటుంది. పరమ గురురూపమైన పరమాత్మ మహత్త్వానికిగల అనేక కారణాలలో ఇది ఒకటి. ఈ సమష్టి అర్థాన్నంత గర్భీకరింపచేసి వేదం-

02/11/2019 - 22:30

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512212
*

02/06/2019 - 20:03

దీని తరువాత మరో ముఖ్యమైన అంశం ‘వర్మ’ కవచాలు. వీనిని ‘సీ వ్యధ్వం బహులా పృథూని’ అనేకమైనవి నిర్మాణం చేయి అన్న మంత్రాదేశం. కవచమంటే కేవలం శరీరాన్ని రక్షించుకొనేందుకు యోధులు ధరించే లోహవస్తమ్రే కాదు. అది సమస్త యుద్ధసాధనాలకు చెప్పబడిన సంకేతం. ఆ అన్నింటిలో ఆ కవచం కూడ ఒకటి. వేదం సంకేతించిన యుద్ధసాధనాలు రెండు విధాలు.

02/05/2019 - 19:42

గుఱ్ఱాలను సంతోషంగా ఉంచి యుద్ధ విజేతవు కమ్ము
ప్రీణీతాశ్వాన్హితం జయాథ స్వస్తివాహం రథమిత్కృణుధ్వమ్‌
ద్రోణాహావమవతమశ్మచక్రమంసత్రకోశం సించతా నృపాణమ్‌॥

02/04/2019 - 19:42

దానివలన నాయకుని ఐక్యసంఘటనా లక్ష్యమే దెబ్బతింటుంది. అందుచేత నాయకుని ప్రతి పని మంద్రంగా అల్పస్థాయిలో అంటే తోడుగావచ్చి వారి మనసు, మాట, చేష్టలకు బాధ కలిగింపక చాల మృదువైనదిగా ఉండాలని వేదం ఈ వాక్యం ద్వారా ఆదేశిస్తూంది. ఇది ఏ కాలానికైనా సర్వసత్యమైన సూత్రమే. ఈ సూత్రాన్ని పాటించని నాయకుడు నడిపే ఉద్యమాలు మధ్యలోనే విఫలంకావడం ఈ కాలంలో మనమంతా ఎనె్నన్ని చూడటం లేదు.

02/03/2019 - 22:21

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

01/31/2019 - 19:31

దాత తన దానంతో విశాల ఆనంద గృహాన్ని నిర్మించుకొంటాడు
ప్ర స క్షయం తిరతే వి మహీరిషో యో వో వరాయ దాశతి
ప్ర ప్రజాభిర్జాయతే ధర్మణస్పర్యరిష్ట సర్వ ఏధతే

Pages