S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రార్థన

11/16/2018 - 18:39

‘నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు’ -మత్తయి 5:6

11/09/2018 - 18:55

‘సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.’ -మత్తయి 5:5

11/02/2018 - 20:01

‘సమాధానపరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులనబడుదురు.’
-మత్తయి 5:9

10/26/2018 - 18:47

హృదయశుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు.
-మత్తయి 5:8

10/23/2018 - 22:38

నగరాలలో, మహానగరాలలో ఉండేవారు సొంత గ్రామాలకు వెళ్లి రెండు రోజులు ఉండటం బహు కష్టంగా ఉంటుంది. నీటి సమస్య, శుభ్రత ఇంకా అనేకమైన అసౌకర్యాలకు గురౌతారు. విదేశాల నుండి వచ్చిన వారి సంగతి మరీ ఘోరం. వాతావరణ కాలుష్యం లాంటి ఇబ్బందులు, ఇతరత్రా ఎన్నో సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. అలాంటిది..

10/12/2018 - 18:48

మానవత్వం మసిబారింది. దేవుని వెలుగును గ్రహించలేనంతగా మసిబారింది. దేవుని అమూల్యమైన ప్రేమను పట్టించుకునే పరిస్థితిలో లేదు. అంధకారంలో కొట్టుకొని పోతోంది. దేవుడూ వద్దూ.. దేవుని ప్రేమా వద్దూ అంటూ చివరకు దేవుడెవరు? అనే స్థితికి మానవత్వం దిగజారింది. తల్లిదండ్రులెవరు? వారేం చేశారు? నా కష్టమే నన్నీ స్థితికి తెచ్చింది. కనుక నా ప్రాణమా!

10/05/2018 - 18:58

‘నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా సాతాను ఆయన యొద్దకు వచ్చి - నీవు దేవుని కుమారునివైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. శరీర ధారియై ఈ లోకములోనికి వచ్చిన యేసు ప్రభువుకు - పుట్టినప్పటి నుండి శోధనలు ఎదురౌతూనే ఉన్నాయి. అవి చిన్నవి కావొచ్చు. పెద్దవి కావొచ్చు. వాటినన్నిటిని జయించి మనకు ఒక మాదిరిని చూపించాడు ప్రభువు’ - మత్తయి 4:2-10.

09/28/2018 - 18:21

‘యేసు ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. మనుషులు నమ్మదగని వారైనను ప్రభువు నమ్మదగినవాడు. వాగ్దానము చేసిన వాడు. నమ్మదగినవాడు. ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తికొనువాడను నేనే. తలవెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తికొను వాడను నేనే. నేనే చేసి యున్నాను. చంకపెట్టుకొను వాడను నేనే. నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే.’ - 2 థెస్సలొనికయులకు 3:3

09/21/2018 - 19:56

‘మంచి కాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణము పెట్టును’ - యోహాను 10:11.

09/14/2018 - 19:22

‘ఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవ’ని చెప్పుకొనిరి. -మత్తయి 8:27. సముద్రము మీద తుఫాను లేచినప్పుడు శిష్యులు ఉన్న దోనె అలల చేత కప్పబడినప్పుడు శిష్యులు భయభ్రాంతులై రక్షించమని ప్రభువును అడిగినప్పుడు యేసు గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మళమాయెను. గాలి సముద్రము భూమి ఆకాశము సూర్యచంద్రులు చెట్లు పక్షులు జంతువులు మాత్రమే కాదు సర్వసృష్టి ఆయన మాట వింటున్నాయి.

Pages