S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్య కాలం

10/01/2016 - 21:49

ఎన్.శివరామయ్య, నంద్యాల (కర్నూలు)
ప్ర:మీరు చెప్పిన ప్రకారంగానే మా స్కూటర్ ప్రభుత్వ సహకారం (పోలీస్) ద్వారా 20వ తేదీనాడే దొరికింది. ధన్యవాదాలు. ప్రస్తుతం మా రెండవ అమ్మాయి మెడిసిన్ పరీక్ష పాసవుతుందా? దయచేసి చెప్పండి?
సమా:విఘ్నములు కలిగే అవకాశం వుంది. వాటిని అధిగమిస్తే అనుకూలత లభించవచ్చు. విఘ్నములు వ్యక్తిగతమే కాకుండా దేశ కాల మాన పరిస్థితులవలననైనా కావచ్చు.

09/25/2016 - 21:29

బి.వి.ఎల్.నరసింహమూర్తి, నరసరావుపేట (గుంటూరు)
ప్ర:గజకేసరీయోగం అంటే ఏమిటి? పుష్యమీ నక్షత్ర జాతక లక్షణం ఎలా వుంటుంది?

09/17/2016 - 22:22

పొన్నా జగన్నాథశర్మ, శివానందాశ్రమం, సికింద్రాబాద్
ప్ర:ఆధ్యాత్మిక రంగంలో పురోగతి, జ్ఞానయోగం ఉన్నదా?

09/10/2016 - 22:02

శ్రీమతి డి.విజయ, అలికిరి, నెల్లూరు
ప్ర:నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి- వ్యాపారం లాభిస్తుందా?
సమా:మీరు స్వతహాగా మంచి స్థితిలోనే ఉన్నారు. ప్రయత్న శీలత్వం (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) లేకపోవటం మీ బలహీనత. మంచి చొరవ గల వ్యాపార భాగస్వామి మీకు తటస్థిస్తే వ్యపారం లాభిస్తుంది? ఏ వ్యాపారం అనేది జాగ్రత్తగా ఆలోచించి పెద్దల సలహాతో ముందుకు వెళ్ళండి.
జె.మల్లిక, ఆదోని (కర్నూలు)

09/03/2016 - 21:31

చీగడ్డమీది పీర్‌సాహెబ్, నల్లగొండ (తెలంగాణ)
ప:జన విజ్ఞానవేదిక- హేతువాద సంఘాలు- ఆకాశంలోని నక్షత్రాలు మనుషులమీద ప్రభావమెలా చేస్తాయి. వట్టి మాటలు అంటారు కదండీ?
సమా:సూర్యుడు ఇచ్చే వెలుగు- చంద్రుడు యిచ్చే వెనె్నల, మేఘాలు కురిసే వ్షం- భూమిని చీల్చే పిడుగులు- ఇవన్నీ ఆకాశం నుండే వస్తున్నాయి కదండీ! అని సమాధానం చెప్పండి!
ఏ.తులసీప్రసన్న, ఉండి (ప.గో.)

08/27/2016 - 21:59

వాడ్రేవు దయాశిలా ఏసుదేవదానం, బరంపురం (ఒడిసా)
ప్ర: నేను జ్యోతిషానికంటే ప్రభువైన ఏసుదేవుణ్ణే నమ్ముతాను. అతడే నాకు గురువు- దైవం- మార్గదర్శకుడు- కాదంటారా?

08/20/2016 - 22:23

పాలావజ్జల చంద్రశేఖరమ్మ, పామర్రు (కృష్ణా)
ప్ర:మా నాన్నగారు గొప్ప పండితుడు. ఆయన ప్రతిసారీ ఏదో ఒక సందర్భంలో ‘జ్యోతిర్వైద్యం నిరంతరం’ అంటూ ఉండేవారు. దీనికి పూర్తి వివరణ చెప్పగలరా?

08/06/2016 - 21:42

కొక్కొండ సుబ్రహ్మణ్యశర్మ, అంగర (తూ.గో.)
ప్ర:జూలై 22వ తేదీనాడు విజయవాడలో పోయిన నా బ్యాగ్, వయొలిన్ దొరికే అవకాశం వుందా?

07/30/2016 - 22:08

మహ్మధ్ షకీల్ వాజెద్, కర్నూలు (ఆం.ప్ర.)
ప్ర: దేవుడు ఒక్కడే కదా! మరి మీరు ఒక్కొక్క పనికి ఒక్కొక్క దేవుణ్ణి ప్రార్థించమంటారేమిటి?

07/24/2016 - 06:37

గొంగులా విజయభాస్కరరావు, విశాఖపట్నం
ప్ర: జ్యోతిష శాస్త్రాన్ని నిర్వచించి చెప్పండి?

Pages