S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్య కాలం

07/16/2016 - 21:47

యామిజాల చంద్రస్వామి, విజయవాడ (కృష్ణా)
ప్ర:అయ్యా! ప్రతివారూ శాస్త్రం శాస్త్రం అంటారు. ఏది శాస్త్రం? ఏది కాదు? ఇంతకూ శాస్త్రం అంటే ఏమిటి? దయచేసి వివరించండి.

07/09/2016 - 22:52

వెంకటదారా ఫణి వాత్సల్య (సింగపూర్ దేశం), సింగపూర్
ప్ర: ఆర్థిక సమస్యలనుండి గట్టెక్కాం. కాని ఇంకా కొన్ని ఇతర సమస్యలు, దాంపత్యంలో అననుకూలత బాధిస్తున్నాయి. శ్రీమత్సుందరకాండ పారాయణం- శ్రీరామనామం చేస్తున్నాను. వేరే పరిష్కారం ఏదైనా చెప్పగలరా?

07/03/2016 - 00:22

ఆదిత్యనాధ్‌చౌదరి, బందరు, కృష్ణా
ప్ర: గతంలో నేను ఒక ప్రశ్న పంపించాను కొరియర్ ద్వారా షిర్డీసారుూబాబా గురించి- మీరు సమాధానం చెప్పలేదు సరే! దానికి కారణం నేనూహించగలను- అయితే ఇప్పుడొక విషయం చెప్పండి- మీ మాటల్లో చాలాసార్లు సోపపత్తికంగా అంటుంటారు దాని అర్థం వివరించండి ప్లీజ్-

06/26/2016 - 00:01

త్రినాధ్‌కుమార్, కాళ్ళకూరు (ప.గో.)
ప్ర:నా కుడి కన్ను మసక మసకగా కనిపిస్తుంది. ఆపరేషన్ చేయించుకోమంటున్నారు. మీ సలహా ఏమిటి?

06/19/2016 - 04:33

డి.ఎస్.సదాశివప్రసాద శర్మ, వీరవల్లి (కృష్ణా)
ప్ర:ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఒక గొప్ప జల వనరుల ప్రణాళికను- సౌరశక్తి ఉపయోగం ప్రణాళికను తయారుచేశాను. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించమంటారా? కేంద్ర ప్రభుత్వానికా?
సమా:కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధానమంత్రి దృష్టికి వచ్చే విధంగా పి.ఎమ్.ఓ ఆపీసుకు పంపించండి. రాష్ట్ర ప్రభుత్వానికైతే మీరు స్థానికులే కనుక తగు గుర్తింపు రాకపోవచ్చును.

06/11/2016 - 22:30

సి.్భస్కరరావు, కొమ్మర (ప.గో.)
ప్ర:ఇల్లును ఆధునీకరించాలి. ఏ నెలలో మొదలుపెట్టాలి?
సమా:ఉన్న ఇంటినే ఆధునీకరించటానికి శ్రావణ, కార్తీక, మాఘ మాసాలు శ్రేష్ఠం. విదియ, పంచమి, తదియ, సప్తమి, దశమి, ద్వాదశి, త్రయోదశులు శుక్లపక్షమూ శ్రేష్ఠం. అయితే ఇంట్లో స్ర్తిలు గర్భవతులుగా ఉంటే వారిని మూడు నెలల ముందే వేరే చోట ఉండేలా చూడాలి.
జి.జగన్నాధరావు, ఊరిపేరు లేదు (ప.గో.)

06/05/2016 - 05:05

షణ్ముఖప్రియ, కీరపండరీపురం (కృష్ణా)
ప్ర: మీరు నా పేరు కలం పేరుగా షణ్ముఖప్రియగా సూచించారు. అదే పేరుతో వ్యవహరిస్తున్నాను. ఆ పేరుతో కొన్ని బహుమతులు కూడా గెలుచుకున్నాను. గృహ సమస్యలు తీరేందుకు సులభమైన ఉపాయం చెప్పండి.
సమా: గృహ సమస్యలు తీరడానికి సులభోపాయం శ్రీమత్ భగవద్గీతా పారాయణం.
ఎమ్.సుదర్శనాబాయి, మనదనపల్లి (చిత్తూరు)

05/28/2016 - 23:08

వనమాలా గోపాలకృష్ణమాచార్యులు, కోదండరాంనగర్, హైదరాబాద్
ప్ర: మంత్రోపదేశం గురుముఖతః మాత్రమే పొందాలని బహిరంగంగా కాదని బహిరంగపరచరాదని చెప్పారు. మరి శ్రీమాన్ రామానుజాచార్యులవారు నారాయణాష్టాక్షరిని రంగనాథస్వామి గిరిశిఖరం మీద నుండి అశేష భక్తజనులకు ఉపదేశించారు కదా!

05/22/2016 - 00:05

పి.రమాదేవి, అనంతపురం (ఆం.ప్ర.)
ప్ర: పెళ్ళయిన తరువాత మూడు సంవత్సరాలకే భర్త వియోగం- బంధువులు స్వార్థపరులు. చిన్నపాపతో జీవిస్తున్నాను. ఇల్లు కట్టగలనా? మంచిరోజులు వస్తాయా?
సమా: తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మీ పాప ద్వారా మీకు శుభయోగాలున్నాయి. పాపను జాగ్రత్తగా పెంచండి. పాప భవిష్యత్తు బాగుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండండి.
శ్రీలక్ష్మీవాణి, నెల్లూరు (ఆం.ప్ర.)

05/14/2016 - 22:42

చంద్రకిశోర్, విజయవాడ
ప్ర: గతంలో ఒకరి ప్రశ్నకు-‘పత్రికాముఖంగా మంత్ర వివరాలు తెలియజేయరాదు, ఉపదేశం పొందండి’ అని మీరు తెలిపారు. టీవీ చానళ్లలో చాలామంది పండితులు మంత్రాలు చెపుతూ, అలాగే చేసుకోమంటున్నారు కదా! అది తప్పంటారా?
సమా: చానళ్ల సంగతి పక్కన పెడితే, మంత్రము, మంత్రాంగము రహస్యంగా వుంటేనే బాగా పనిచేస్తాయి. దేవతా మంత్రము గురుముఖతః ఉపదేశం పొందాలి. ప్రసార సాధనాల వల్ల కాదు.

Pages