S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్య కాలం

02/20/2016 - 21:29

కె.కె.మృదుల, తాడేపల్లిగూడెం (ప.గో.జిల్లా)
ప్ర: స్వయంవరంగా నేను ఎన్నుకున్న వ్యక్తితో పెద్దల అంగీకారంతో నా వివాహం జరుగుతుందా?
సమా: మీ కుటుంబంలో మహిళాసభ్యులైన పెద్దవారినుండి గట్టి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా పరిష్కరించుకోండి.
అబ్దుల్ రజాక్, కదిరి, అనంతపురం
ప్ర:- నాకు లాటరీ యోగం ఉందా? అప్పులు తీరేదెప్పుడు?

02/13/2016 - 21:27

బండి నాగరాజు, అరకువేలీ
ప్ర: ప్రస్తుతం మేము స్వీట్సు దుకాణం మూసేస్తున్నాము. మళ్లీ వేరే చోట పెట్టాలనుకుంటున్నాము. పెట్టమంటారా?
సమా: స్వీట్స్ వ్యాపారం కానీ, వస్త్ర వ్యాపారం కానీ, అలంకార ద్రవ్యాల వ్యాపారం కానీ, మినరల్ వాటర్ వ్యాపారం కానీ మీకు బాగుంటాయి. స్థలం, వాస్తు మాత్రం సరిగా చూసుకోండి.
ఎ.శేషాద్రి రెడ్డి, ఎమ్.ఎమ్.పల్లి
(అనంతపురం)

02/07/2016 - 00:11

జాన్ ప్రభాకర్ జోసెఫ్, విజయవాడ

01/30/2016 - 21:12

పుట్టి వెంకట శివరామకృష్ణ, ఏలూరు
ప్ర: నాకు మంచి రోజులు ఎప్పుడు? ఈనెలలో పూర్తి కావలసిన కోర్టు వ్యవహారం ఇకనైనా ముగుస్తుందా?
సమా: ఇంకా కొన్ని రోజులు పట్టేట్టుంది. మీరు కాస్త ఓపిక పట్టవలసి వుంది. దైవసేవ చేయండి. ముఖ్యంగా మీ ఇంటి వేలుపును పూజించండి.
శ్రీరామచంద్రమూర్తి, విశాఖ
ప్ర: నా కుమారుల వివాహ విషయంలో ఆటంకాలు. కారణం తెలియటం లేదు.

01/23/2016 - 20:27

పందిళ్ల భావనాచారి, గోదావరి ఖని
ప్ర: హిందూమతంలో అనైక్యతకు కులతత్వం కారణం కాదా? ఆ భేదాలే అనైక్యతకు దారితీస్తున్నాయి కదా?

01/17/2016 - 05:02

సిహెచ్.బసవపున్నారావు,
హరిపురికాలనీ (హైదరాబాద్)
ప్ర: భార్య ఆరోగ్యం కుదుటపడుతుంది
సమా : దీర్ఘకాలిక చికిత్స అవసరమయ్యేలాగుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, ఉదర భాగాల్లో అనారోగ్యం సూచించబడుతోంది.
కోరుట్ల శివలింగం - ఎలగందుల, కరీంనగర్

01/09/2016 - 22:40

పి.వెంకటేష్, డోన్ (కర్నూలు జిల్లా)
ప్ర: నా వివాహం ఎప్పుడు?
సమా: గతంలో కొన్ని సంబంధాలు కుదిరి తప్పిపోయినట్టుగా కనిపిస్తోంది. వచ్చే ఏప్రిల్, మేలో పెళ్లి కుదిరే అవకాశం వుంది. తూర్పు నుండి వచ్చే సంబంధం అయి వుంటుంది. తల్లి తరఫు బాంధవ్యం ఉండే అవకాశం వుంది. నిర్విఘ్నంగా జరగడానికి దుర్గ, వినాయకులను మంగళ,గురువారాలలో పూజించండి.
రాగతి సంధ్యాదేవి, కందకుర్తి
(వరంగల్ జిల్లా)

01/03/2016 - 00:12

కె.రామినీడు, మచిలీపట్నం
ప్ర: కోట్ల రూపాయలు, టన్నులకొద్దీ నెయ్యి, ఇతర పదార్థాలతో ఇటీవల తెలంగాణలో భారీగా చేసిన యజ్ఞం- వ్యక్తిగత స్వార్థం లేకుండా లోకకళ్యాణం కోసమే చేశామనడాన్ని నమ్మమంటారా? దీనికి పండితులూ, సిద్ధాంతులూ రాజకీయ ప్రముఖులూ, మీడియా జేజేలు పలకటం తప్పుకాదా? ప్రజలను తప్పుదోవ పట్టించటం కాదా?

12/26/2015 - 21:46

మహ్మద్ సిరాజుద్దీన్, గుత్తి (అనంతపురం)
ప్ర: జరగవలసింది జరగక తప్పదు కదా! ఈ జ్యోతిషం, భవిష్యత్తు తెలుసుకోవటం వల్ల ఏమి ప్రయోజనం?

12/12/2015 - 21:02

తరిమెల నాగభూషణ రెడ్డి, నెల్లూరు
ప్ర: చెన్నై నగరంలో వరద విలయానికి జ్యోతిషం ప్రభావం కూడా కారణమా?

Pages