S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/27/2020 - 22:47

కొంతమంది అదేపనిగా గోళ్లకు రంగు వేస్తుంటారు. అది చెరిగిపోయేంత వరకు కూడా ఉండకుండా వెంటనే నెయిల్ పాలిష్ రిమూవర్‌తో తుడిచేసి వెంటనే మరో రంగును వేసేస్తారు. ఇలా ఎప్పుడూ గోళ్లకు రంగు ఉండాల్సిందే.. ఇలా తరచూ చేయడం వల్ల గోళ్ల రంగు మారిపోతుంది. రంగు మారిన గోళ్లు తిరిగి కోలుకుని మామూలు గోళ్లలా రావడానికి కనీసం నాలుగు నుంచి తొమ్మిది నెలలు పట్టొచ్చు.

02/26/2020 - 22:51

బరువు పెరగడం కంటే బరువు తగ్గడం చాలా కష్టమనేది చాలామంది అభిప్రాయం. కానీ బరువు తగ్గడం కూడా సులభమంటారు కొందరు. అందుకు కొన్ని విధానాలు నిరూపించబడ్డాయి కూడా. త్వరగా బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన మంచి ఆహారాలను తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం మన చుట్టూ ఉన్న, ప్రతిరోజూ చూస్తున్న ఆహారాలే బరువును చాలా సులభంగా తగ్గిస్తాయట. ఇవి ఎప్పటికీ మిమ్మల్ని బరువు పెరగనియ్యవట.

02/25/2020 - 23:14

ఎన్ని క్రీములు వాడుతున్నా చర్మాన్ని సహజంగా మెరిపిస్తేనే అందం. అలాంటి మెరుపు సొంతం కావాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలి.
* రెండు చెంచాల పాలపొడిని కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ పూతతో చర్మం శుభ్రపడుతుంది. అందంగానూ మారుతుంది.

02/25/2020 - 23:13

నలభై సంవత్సరాలు దాటిన స్ర్తిలలో కచ్చితంగా కాళ్ళనొప్పులు వస్తుంటాయి. కాళ్ళలో కలిగే నొప్పుల వల్ల మనం చాలా అసౌకర్యాలకు గురవుతుంటాం. ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈ నొప్పులను తగ్గించుకోవచ్చు. కాళ్ళనొప్పి అనేది చాలా సాధారణ సమస్య. నలభై సంవత్సరాలు పైబడగానే కాల్షియం లోపం కారణంగా కాళ్ళనొప్పులు వచ్చేస్తాయి. కాలివేళ్ళు, మోకాలి ప్రాంతం, మడిమ లేదా పాదం వంటి ఏ ప్రాంతంలోనైనా ఈ నొప్పి రావచ్చు.

02/25/2020 - 23:11

ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే. ఒకవేళ కాకపోయినా పొద్దునే్న లేచి పిల్లలకు భర్తకు వంట చేయడం నిజంగా స్టంటే అవుతుంది, ముఖ్యంగా చిన్నప్పట్నుంచి చదువుల కోసం హాస్టళ్ళల్లో గడిపి తరువాత పెళ్లయిన గృహిణులకు. దిగులు పడకుండా ఈ పద్ధతి అనుసరించి చూడండి.

02/24/2020 - 22:49

పిల్లలకు చిన్నతనంలో తగిలే దెబ్బలు దీర్ఘకాల ప్రభావం చూపిస్తాయి.ముఖ్యంగామగి పల్లల్లో ఇవి చాలా అధికం. వారిలోని చురుకుదనం, నిర్లక్ష్యం, అనుకరణ ధోరణి.. ఇవన్నీ కలగలిపి వారికి పలురకాల గాయాలు తగిలేలా చేస్తాయి. పిడిగుద్దులతో ఆడుకోవడం వల్ల కడుపులో దెబ్బలు తగులుతాయి. చూసుకోకుండా అటూ ఇటూ పరుగెట్టడం వల్ల తలకు దెబ్బలు తగులుతాయి. కర్రలు, రాళ్లు విసురుకోవడంలో కళ్ళకు గాయాలవుతాయి. కంటి చూపు దెబ్బతింటుంది.

02/21/2020 - 00:44

నేడు మాతృభాషా దినోత్సవం..
*

02/19/2020 - 22:44

నేటి అమ్మాయిలు వేసుకున్న డ్రెస్‌కు తగినట్లుగా, సందర్భానుసారంగా హ్యాండ్‌బ్యాగుని ఎంచుకుంటున్నారు. ఆఫీసుకు వెళ్లినా, కాలేజీకి వెళ్లినా, ఆఖరికి విహార యాత్ర అయినా సరే.. వెంట హ్యాండ్‌బ్యాగ్ ఉండాల్సిందే.. ఇది అవసరం మాత్రమే కాదు.. అమ్మాయిల స్టైల్ స్టేట్‌మెంట్ కూడా.. హోబో, స్లింగ్, టోటే.. ఇలా ఏ బ్యాగు పేరు చెప్పినా రంగులు, ఆకృతులు మారతాయే కానీ ఇంచుమించు ఒకేలా కనిపిస్తాయి. అందుకే..

02/19/2020 - 22:41

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు సరైన ఆహారం తీసుకోవాలి. దానితో పాటు కొంత వ్యాయామాలు చేస్తే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. అయితే కొంతమంది అధికంగా పని చేస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. నిద్ర కూడా సరిగ్గా పోరు. ఇలాంటి వారికి కొన్ని రకాల ఆహారపదార్థాలు తీసుకుంటే మంచిది. వ్యాధినిరోధక శక్తి పెంచడంలో విటమిన్ ‘సి’ ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

02/18/2020 - 22:51

వాతావరణం మారింది. పగలు వేడిగానూ, రాత్రి చలిగాలులూ వీస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో జలుబు, దగ్గులతో పాటు చర్మం కూడా బాగా దెబ్బతింటుంది. మిగిలిన కాలాలన్నింటికంటే ఈ కాలం చర్మానికి కూడా పరీక్షా కాలమనే చెప్పాలి. అందుకే చర్మానికి తగిన చిట్కాలను పాటించడం తప్పనిసరి. అన్నిటికంటే ప్రధానమైన చిట్కాగా గంటకోసారి ద్రవపదార్థాలను తీసుకోవడం ముఖ్యం.
* ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగాలి.

Pages