S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/14/2019 - 18:05

19 చుక్కలు 19 వరుసలు
కట్టమూరి సుభాషిణి (గుంటూరు)
------------------------------------------------

01/14/2019 - 17:59

మకరరాశిలో సూర్యుని ప్రవేశమే
ఉత్తరాయణం మకర సంక్రమణం
ఇంటింటి ముగ్గుల ముంగిళ్ల ముత్యాలు
స్వచ్ఛతా సంస్కృతి క్రాంతి సంక్రాంతి!

ఎడ్ల మెడలో మువ్వల గంటల గలగల
ఇరు సంజల రేగు ధూళి సువర్ణ రజను
పరిపూర్ణతల పల్లెలు పరిఢవిల్లిన

రాజనాల సొబగు ప్రజానీరాజనాల
ధనధాన్య సమన్విత శ్రీలక్ష్మి కళల
తరళతల వనె్నలిచ్చు క్రాంతి సంక్రాంతి!

01/11/2019 - 18:46

కె.అమ్మాజీ విజయవాడ

23 మధ్యచుక్కలు 12 వచ్చేవరకు

-------------------------------------------------------------------------------------

01/11/2019 - 18:43

వాణీ ప్రభాకరి, తణుకు

01/11/2019 - 18:39

యువతా! ఓ నవతా!
నవభారత ఘనభవితా!
స్వామివివేకానందుడా..
వ్రాస్తున్నా ఈ లేఖను..

కాలమందు మరో ఏడు
కరిగిపోయెనది చూడు
అయినవిగా విలాసాలు
ఆపుమింక కులాసాలు

ప్రభాతాన ప్రతిరోజూ
వ్యాయామం నీ సాధన
ఫుట్‌బాల్ మైదానమిచ్చు
పూర్ణశక్తి ప్రదర్శన!

01/10/2019 - 19:22

17 చుక్కలు, 7 వరుసలు, 7 వరకు.. సరిచుక్కలు

సి. రాజ్యలక్ష్మి, ప్రశాంత్ నగర్ కాలనీ, హైదరాబాద్
===================================

01/10/2019 - 19:20

15 చుక్కలు, 15 వరుసలు సరిచుక్కలు
ఆయ కమలమ్మ వనస్థలిపురం, హైదరాబాద్
===============================

01/09/2019 - 18:50

16 చుక్కలు, 2 వరుసలు, 2 వరకు సరిచుక్కలు
పి.వి.ఎల్. సుజాత సైనిక్‌పురి, సికింద్రాబాద్
=============================================

01/09/2019 - 18:48

19 చుక్కలు, 10 వరకు మధ్య చుక్కలు

కె.ఎస్.వి. సుప్రజ విజయవాడ
=================================================

01/08/2019 - 18:37

రేవతి, హైదరాబాద్

21 చుక్కలు, ఐదు వరుసలు ఐదు వరకు నిలుపు..
పిట్టలకు విడిగా ఐదు చుక్కలు నాలుగు వరుసలు
===================================================

Pages