S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/18/2018 - 18:19

19చుక్కలు
1వచ్చే వరకు
సరిచుక్కలు
=====================================================
ముగ్గులకు ఆహ్వానం

12/18/2018 - 18:15

మొక్కలు ఇంటికి అందాన్ని తెచ్చిపెడతాయి. కొన్ని సువాసనలు వెదజల్లితే, మరికొన్ని ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇంకొన్ని ఆరోగ్యాన్నిస్తాయి. అలా పెంచుకునే కొన్ని మొక్కలను చూద్దామా..
మరువం
ఇది సువాసనను అందిస్తుంది. దీన్ని బాల్కనీలో పెంచుకోవచ్చు. దీని ఆకులపై సన్నని పోగులుంటాయి. ఈ ఆకుల మొదళ్లలో పరిమళాలను వెదజల్లే గ్రంథులుంటాయి. అవే సువాసనను వ్యాపింపజేస్తాయి.
మల్లె

12/17/2018 - 18:43

ముగ్గులకు ఆహ్వానం

12/16/2018 - 23:18

సరస్వతి,
సఫిల్‌గూడ,
హైదరాబాద్

12/16/2018 - 23:17

వేపచెట్టులోని ప్రతి భాగమూ ఉపయోగకరమే.. ఔషధయుక్తమే.. అలాగే దాల్చిన చెక్క కూడా.. ఈ చెట్టులోని దాదాపు ప్రతి భాగమూ ముఖ్యమైనదే.. దీన్ని ఒక్కసారి వేస్తే చాలు.. కాస్తూనే ఉంటుంది. ఇది ఎవర్‌గ్రీన్ పంట. మసాలా దినుసులు లేని వంటగదిని ఊహించలేము కదా.. అందులోనూ దాల్చిన చెక్కని.. ఖచ్చితంగా మసాలాకూరల్లో దాల్చినచెక్క పడాల్సిందే.. లేకపోతే వంటకు రుచి రాదు. ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో దీని ఆదరణ మరీ ఎక్కువ.

12/14/2018 - 19:41

102 సంవత్సరాల వయస్సులో ఓ బామ్మ చేసిన సాహసం ప్రపంచాన్ని అబ్బురపరిచింది. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన ఐరిన్ ఓషియా అనే బామ్మ స్థానిక లాంగోర్నే లోయలో 14000 అడుగుల ఎత్తు నుంచి గంటకు 136 మీటర్ల వేగంతో స్కైడైవ్ చేసి ప్రపంచరికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్కై డైవర్లలో పెద్దవయస్కురాలిగా చరిత్రకెక్కింది.

12/14/2018 - 19:40

తొలిపువ్వా..!
ఈ నవ్వుకోసం నువ్వు
ఎంత తపస్సు చేశావో..
నేల గర్భాన్ని చీల్చుకుని
లోకాన..
కాలిడిన మొక్కకు..
కంటిపాపవు నువ్వు!
పసిపాప
వదనానికి ప్రతీకవు!
ప్రకృతి సామ్రాజ్యానికి..
నువ్వో జ్ఞాపికవు!
కల్మషమసలే
ఎరుగని నీ రూపంతో..
జగమంతా పరవశం!
నీతోనే..
ఒకింత మనసుకు సాంత్వనం!

12/13/2018 - 19:44

అంగరంగ వైభోగంగా జరిగే పెళ్లి అంటే వినడమే కానీ చూడం.. అయినా ఈ రోజుల్లో అంత భారీగా, ఆడంబరంగా పెళ్లిళ్లు జరగడం వింతే.. అదీకాక పాత పద్ధతులు మళ్లీ వెలుగులోకి వచ్చినట్లు ఉంది ముకేశ్, నీతా అంబానీల గారాల తనయ ఈషా పెళ్లి చూస్తుంటే.. ఐదు రోజుల పెళ్లి సందడి, పచ్చని పందిరి, చీరలు, సారెలు, చుట్టాలు పక్కాలతో సందడే సందడి.. అదీకాక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి ఇది. ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనికుడు.

12/12/2018 - 19:38

కొందరికి చిన్నవయస్సులోనే జుట్టు తెల్లబడుతుంటుంది. దీనే్న బాలనెరుపు అంటారు. ఈ కారణంగా వారు నలుగురిలోకి చొరవగా వెళ్లి మాట్లాడలేరు. సమస్యకు తక్షణ, సులువైన పరిష్కారంగా డై వాడటం మొదలుపెడతారు. అయితే దీనివల్ల చర్మ సమస్యల వంటి ప్రతికూల ప్రభావాలతో బాటు జుట్టు కూడా బలహీనపడి కాంతిని కోల్పోతుంది. నిజానికి జుట్టు రంగు ముందే నిర్ణయించబడుతుంది. జుట్టు కుదుళ్ళలోని మెలనోసైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి.

12/11/2018 - 19:03

శీతాకాలంలో విరివిగా వచ్చే పండ్లలో రేగుపండ్లు ముఖ్యమైనవి. పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే పండ్లు కూడా ఇవే.. అయితే రేగుపండ్లకు రకరకాల పేర్లున్నాయి. వీటిని జిజిఫుస్ మారిటియానా, నార్‌కెలి కల్, బెర్, బోరీ, బోర్, బెరి అని అనేక రకాల పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు. ఈ సీజన్‌లో పల్లెల్లో రేగు చెట్లు విరగకాస్తుంటాయి. దోరగా, ఎర్రగా పండిన రేగుపండ్లు నోరూరిస్తూ ఉంటాయి.

Pages