S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/26/2018 - 22:19

శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో అవసరం. ఇవి చాలా మేలుచేస్తాయి. మన శరీరానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఇవి శరీరంలో ఎక్కువగా ఉంటే కాన్సర్, గుండెజబ్బులు వంటి రోగాలు దరిచేరవు. మరి శరీరంలో వీటి శాతాన్ని పెంచాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఏ ఏ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయో తెలుసుకుందామా!

06/26/2018 - 22:13

-భరీ మూల్యం చెల్లించక తప్పదు
వాయిదాల మీద వాయిదాలతో
అసలు సంగతి మరచినపుడు

- సోమరి తనానికి
ప్రధాన లక్షణం వాయిదా
విద్యార్థి చదువు వాయిదా వేస్తే
సప్లిమెంటరి అవుతుంది
బాకీవారు వడ్డీ వాయిదా వేస్తే
చక్రవడ్డీ అవుతుంది

06/25/2018 - 22:15

నవ మాసాలు మోసి... పురిటి నొప్పులు పడి బిగువన ఓర్చి... నన్ను కన్నా
మా అమ్మకు హృదయ పూర్వక నమస్కారాలు...
అమ్మంటే తెలపడానికి భాష చాలడం లేదు.
కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు.
నా ఏడుపు విని తను నిద్రమానుకొని
అమృత తుల్యమైన ప్రేమతో నన్ను లాలించేది.
నా ‘ఊహ’తెలిసినప్పటి నుంచి తాను అనారోగ్యముతో బాధపడుతూ నా యొక్క ఆలన పాలన చూస్తుంది కదూ...

06/25/2018 - 21:58

సరైన పోషకాహారం లభించక దేశ వ్యాప్తంగా 2.3 కోట్ల మంది పిల్లలు (ఆరేళ్ల లోపు వయసువారు) అనారోగ్యం బారిన పడుతున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘సమగ్ర శిశు సంక్షేమ పథకం’ (ఐసిడిఎస్) కింద అంగన్‌వాడీలు పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికీ 28 శాతం మంది పిల్లలు పోషకాహారానికి నోచుకోవడం లేదు.

06/24/2018 - 22:05

ఆధునిక కాలంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంతగా వెల్లివిరుస్తున్నప్పటికీ, పెళ్లి విషయంలో మాత్రం పెద్దల మాటే శిరోధార్యమని నేటి యువతలో అధికశాతం మంది భావిస్తున్నారు. తాజాగా జరిపిన ఓ అధ్యయనం ప్రకారం అరవై శాతం మంది యువజంటలు పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధాలు అన్ని విధాలా మంచివంటున్నాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఓ మేట్రిమోనియల్ సంస్థ సర్వే సందర్భంగా 600 మంది జంటలను ప్రశ్నించగా ఈ విషయం వెల్లడైంది.

06/24/2018 - 21:55

పుడమిపై
పుట్టిన ప్రతి ప్రాణికి
ఆరోగ్యంతో ఆనందంగా
ఉండాలంటే
శుభ్రమైన గాలి, నీరు, ఆహారం
అవసరం....
- కృత్రిమ పాలు, వంట నూనెలు, బియ్యం, గ్రుడ్లు
... ఆహారం తిని
ఆసుపత్రులను
ఆరోగ్యవంతంగా
అధిక ధనవంతులుగా
చేస్తున్నం
- బియ్యంలో
ప్రొటీనులు, ఐరన్, జింక్
పోషకాలు తగ్గాయని
బాధపడుతున్నాం

06/22/2018 - 21:58

- ఉరుకులు, పరుగుల జీవనం ఫలితంగా నేడు చాలా మంది ఇంట్లో శుభ్రంగా వండుకుని తృప్తిగా తినలేని పరిస్థితుల్లో ఫాస్ట్ఫుడ్స్‌కి అలవాటు పడి అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు.

06/22/2018 - 21:53

‘నాచి’2 తెలుగువారంతా గర్వించదగిన క్రీ.శ. ఏడవ శతాబ్దానికి చెందిన విదుషీమణి. ఏలేశ్వరోపాధ్యాయులవారి సంతానం. ఏలేశ్వరోపాధ్యాయులంటే వేదవేదాంగపారంగతులు. సర్వశాస్తమ్రులలో నిష్ణాతులు. నాడు శాస్త్రంలో ఎవరికి ఏ అనుమానం వచ్చినవారు తీర్చవలసిందే. అందుకే ఇప్పటికీ ఎవరన్నా, ఏదయినా విషయం మీద సాధికారికంగా చెపుతూంటే నీవేమన్నా ఏలేశ్వరోపాధ్యాయుడవా అనడం కద్దు! వీరిది పల్నాడు ప్రాంతంలోని (గుంటూరు జిల్లా) ఏలేశ్వరము.

06/22/2018 - 21:51

ఆడదే అమ్మ
యుగయుగాల ఘన చరిత్రలో
రాముడే దేవుడని
రామాయణమే ఆదర్శమనీ
ప్రవచనాల ఘోష మిన్నంటు తోంటే
రావణ మనో కాష్ఠం మండుతోనే ఉంది
కామంతో సౌందర్యాలు అందవిహీనమై
సత్యంతో సహా దహించుకుపోతున్నాయి
ఇష్టానిష్టాలతో సంబంధం లేని కోరిక
కరాళ నృత్యం చేస్తోంది
మాతృదేవో భవా అని
ఉపనిషత్తులు స్పష్టం చేస్తే
అమ్మా ఓ ఆడదే!

06/22/2018 - 02:58

- అనాగరికుడుగా ఉండి
ఆకులు అలములు తిన్నావు నాడు..
నాగరికత పేరుతో
నక్షత్రపు హోటల్‌లో
అవే ఆకులు, అలాలను
వెజిటబుల్ సూప్ పేరుతో
తాగుతున్నావు నేడు..

- సైకిలెక్కి సక్కంగా
సంత కెల్లేటోడివి
సరుకులన్నీ తెచ్చేటోడివి
నాడు..
ఇరుకు గదిలో
కదలని సైకిలు తొక్కి
కొవ్వు కరుగతలేదంటూ
కెవ్వు కెవ్వు మంటావు నేడు..

Pages