S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/28/2016 - 19:15

శ్రే యస్సును, మంగళాన్ని, క్షేమాన్ని కలిగించే పరమశివుడు ఒకే పానవట్టంపై ద్విలింగుడుగా అంటే కాళేశ్వర, ముక్తేశ్వరుడుగా కనిపించి కష్టాలను కడతేర్చే అభయకరుడని, అపార కరుణా తరంగుడని, భోళాశంకరుడని కీర్తనలందుకుంటూ కొలువుదీరిన క్షేత్రం కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలంలో పవిత్ర గోదావరి నదీ తీరాన సుప్రతిష్టితమైంది. ఈ క్షేత్రానే్న త్రివేణి సంగమమనీ అంటారు.

02/21/2016 - 21:34

భగవాన్ విశ్వయోగి విశ్వంజీ నేతృత్వంలో మహారాష్టల్రో కొలవై ఉన్న ఐదు జ్యోతిర్లింగాలను జనవరి మొదటి వారంలో దర్శించడం ఒక మధురానుభూతిగా మిగిలింది. జనవరి 3 నుండి ఆరురోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో స్వామి వెంట 30 మంది భక్తులం వెళ్లాం. గతంలో స్వామి నేతృత్వంలో ఏడు జ్యోతిర్లింగాలను దర్శించగా, ప్రస్తుతం దర్శించిన ఐదు జ్యోతిర్లింగాల సందర్శనతో మొత్తం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం పూర్తయింది.

02/14/2016 - 20:33

భక్తవశంకరుడు, అభయంకరుడు, భోళాశంకరుడు పాహిమాం పాహి అని నమఃశివాయ అని అనలేక పోయి ‘ఓ శివా’ అని నోరారా పిలిస్తే చాలు చారెడు నీళ్లు తన తలపై పోస్తేచాలు, గుప్పెడు మారేడుపత్రిలు గుమ్మరిస్తే చాలు నవనీతంలా కరిగిపోయి హిమనగము దిగి భక్తుడెక్కడ ఉంటేఅక్కడికి పరుగెత్తుక వస్తాడన్న ఖ్యాతి వహించినవాడు పార్వతీప్రియవల్లభుడు.

02/08/2016 - 00:37

సర్వమంగళ మాంగళ్యమ్ సర్వపాపప్రణాశనమ్
చింతాశోకప్రశమనమ్ ఆయుర్వర్థనముత్తమమ్

01/31/2016 - 22:04

‘‘ఇచ్ఛా జ్ఞాన క్రియా రూప మహాశక్త్ధిరం భజే! శివశక్తి జ్ఞానయోగం జ్ఞానశక్తి స్వరూపకం!!‘‘ అని శివపురాణ వచనం.

01/24/2016 - 21:10

పండిత లోకమంతా ఆదిపరాశక్తి, లోకమాత జగ్గన్మాత అంటూ వివిధానామాలతో స్తుతిస్తూ సృష్టిలయవిన్యాసాలకు కారణభూతురాలివి నీవే నంటూ పెక్కువిధాలుగా పూజించడం అనవాయతినే. ఆ అమ్మనే సాధారణ మానవులు ఎల్లమ్మ, మైసమ్మ, పోలేరమ్మ రేణుకమ్మ అంటూ అనేకానేక నామాలతో పూజిస్తారు. ఆ అమ్మను మమ్ములను, మాతోటి ఉండే మూగ జీవాలను చల్లగా చూడమ్మా ఊరి పొలిమేరలో నెలకొల్పి మా ఊరి దేవతవు నీవేననీ, గ్రామశక్తివినీవే నంటూ వేడుకొంటారు.

01/11/2016 - 06:13

నిర్మలచిత్తంతో సన్మార్గంలో సమబుద్ధి, సాధుచరిత కలిగిన సజ్జనులకు భగవంతుడు తనకు తానై కనిపించేవాడని పురాణాలుచెబుతాయి. కలియుగంలోను ఎందరో మహానుభావులు భగవంతుణ్ణి మెప్పించినవారున్నారు. భక్తితత్వంతో మునిగిన భాగవతోత్తముల దగ్గరకు భగవంతుడే నడిచివచ్చేవాడు. వారు కోరుకున్న పనులను చేసేవాడంటారు.

01/03/2016 - 22:19

అమెరికాలో చూడదగిన ప్రదేశాల్లో ప్రధానమైనవి దేవాలయాలు. అమెరికాలోని అన్ని ప్రధాన నగరాలో హిందు సంస్కృతి - సాంప్రదాయాలకు నిలయమైన అనేక దేవాలయాలు మన తెలుగువారు నెలకొల్పారు. పిట్స్‌బర్గ్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సాక్షాత్తు తిరుమల దేవాలయంతో పోల్చడం అందరికి తెలిసిన విషయమే. అమెరికాలోని పలు ప్రాంతాల్లో పిట్స్‌బర్గ్‌కు దీటుగా దేవాలయాలు వెలిశాయి. సిన్స్ నాటిలో, డేటన్‌లో వున్న దేవాలయాలను చూశాం.

12/27/2015 - 22:36

అసూయే లేని అనసూయమ్మ కుమారుడు దత్తుడు కాక మరేవౌతాడు! దత్తాత్రేయుడు అత్రి అనసూయల పుత్రుడు. ఒకానొక కాలంలో అత్రిమహర్షి, అనసూయాదేవి మహావిష్ణువు తనూజుడు కావాలని ఎన్నో ఏండ్లు తపస్సుచేసి విష్ణుమూర్తిని మెప్పించారు. అపుడు ఆ మహావిష్ణువు వీరి కఠోర తపస్సుకుసంతసించి తానే పుత్రుడుగా జన్మిస్తానని అభయం ఇచ్చాడు. మహావిష్ణువే పుత్రుడుగా పుట్తాడన్న సంతోషంతో కాలం గడపసాగారు మహర్షిదంపతులు.

Pages