S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/21/2015 - 03:36

జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయమ్!

12/14/2015 - 03:44

కంప్యూటర్ యుగంలో కలియుగ దైవం అయ్యప్ప ఆరాధాన అతిముఖ్యమైంది. కార్తిక మాసం ప్రారంభం అయ్యిందంటే చాలు అయ్యప్ప మాలాధారణ ఆరంభ వౌతుంది. జాతీ, మత, కుల, భాషా బేధాలు లేకుండా సర్వే సర్వత్ర స్వాములు నల్లవస్తమ్రులు ధరించి మాలాధారులై, నుదుట విభూతి, చందన, కుంకుమ రేఖలతో కన్పింస్తుంటారు.

12/07/2015 - 07:43

క లి మాయలలో చిక్కుకున్న మానవులను ఆ బాధలనుండి విముక్తులను చేయటానికి అవతరించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు. ఆపద్భాంధవుడు, అనాధ రక్షకుడిగా పిలువబడుతూ కోరిన కోర్కెలను తీరుస్తూ భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ వేంకటేశ్వరుడు కొలువై వుండి ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం ‘‘తిరుమలగిరి.’’

11/30/2015 - 02:19

పరమశివుడే మామగారైన దక్షుడు పాలించిన పట్టణమే నేటి సంగమేశ్వరాలయం. త్రిమూర్తులను సైతం వదలిపెట్టని విష్ణుమాయ ఒకసారి దక్షుణ్ణి ఆవరించింది. దాంతో దక్షునిలో అహంకారం పొటమరించడం కాదు మహావటవృక్షంలా పెరిగిపోయింది. అది ఎంతంటే సర్వవ్యాపి అయిన పరమశివుణ్ణే నువ్వెంత అనేంతగా ఎదిగిపోయింది. తాను అందరికన్నా అధికుడినని విర్రవీగుతూ ఉన్నాడు. అన్నింటికి అతీతుడైన గరళకంఠుడు చిరునవ్వుతో దీనంతా చూస్తున్నాడు.

11/23/2015 - 05:07

టి.యాంజాల్ బాలాజీ మందిరం

06/04/2015 - 15:44

శ్రీ అనంత పద్మనాభస్వామి సుప్రసిద్ధ దేవాలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో వున్నది. హిందువులకు ఆరాధ్య దైవమైన పద్మనాభస్వామి ఇక్కడ ఆదిశేషుని పానుపుగా చేసుకొని శయనించి ఉన్నందున కేరళీయులు ఈ పుణ్యక్షేత్రాన్ని ‘అనంత శయనం’ అని పిలుస్తారు. ఈ ఆలయం తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు విగ్రహప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు పండితుల విశే్లషణ ద్వారా తెలుస్తుంది.

Pages