S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/05/2017 - 21:22

సాక్షాత్ చతుర్ముఖుడు, సృష్టికర్తయైన బ్రహ్మదేవుడే స్వయాన నిర్వహిస్తున్న స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు ముక్కోటి దేవతలు భూలోకానికి తరలివచ్చారు. లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవం లోకకల్యాణం . ఈ కల్యాణోత్సవంవల్ల ప్రజలకు సుఖశాంతులు చేకూరుతాయి.

03/05/2017 - 21:21

ఏటేటా వైభవోపేతంగా జరిగే లోకపాలకుడైన యాదాద్రి లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ముఖ్యమంత్రులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. యాదాద్రి లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించే సాంప్రదాయం నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి హయాంలో ప్రారంభమైంది.

02/26/2017 - 21:30

ఇటీవల కాలంలో భారతదేశమంతటా పలు వేదికలపై మతము భారతీయ సంస్కృతిని గురించి విస్తృతంగా చర్చించబడుతున్నది. వాదోపవాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కొందరైతే ‘మతం ప్రసక్తిలేకుండా సంస్కృతిని సముద్ధరిద్దాం’ అంటూ వేదికలపై ఉపన్యాసాలిస్తున్నారు. సాధ్యంకాని పనికి సమాయత్తమవుతున్నారు.

02/19/2017 - 22:41

‘‘వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే,
జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’’

02/12/2017 - 21:58

శ్రీమద్రామాయణంలో బాలకాండ మంచిగానే ఆనందంగానే సాగింది. రామాయణంలో బాలకాండ ముగిసింది. అయోధ్యకాండ మొదలైంది. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టేందుకు మందర ప్రవేశించింది.

02/05/2017 - 21:50

అష్టవసువులలో అష్టమ వసువైన ప్రభాసుడే గాంగేయుడుగా జన్మించాడు. కాబట్టి దైవాంశపరుడు. దేవవ్రతునిగా పేరుబడిసాడు. శంతనుని గంగాదేవి ఇచ్చిన మాట ప్రకారం భీష్ముని బాల్యావస్థ దేవలోకంలో తల్లి దగ్గరే సాగింది. వశిష్ఠ మహర్షివద్ద నాలుగు వేదాలను, షట్ శాస్తమ్రులను కూలంకషంగా అభ్యాసము చేసి, వేదశాస్త్ర పారంగతుడైనాడు. పరశురాముని వద్ద అస్త్ర శస్త్ర విద్యలను నేర్చుకొని నిష్ణాతుడైనాడు.

01/29/2017 - 23:25

సర్వవ్యాపక స్వరూపుడు, సర్వాన్తర్యామి, సకల దేవతా స్వరూపుడు- శ్రీ సూర్యనారాయణమూర్తి.
‘‘ఘాణ్ ప్రేరణౌ సువతి ప్రేరయతి వ్యామారేషు ఇతి సూర్యాః’’ సర్వ వ్యాపారములను అనగా సర్వకార్యములను చేయుటకు ప్రాణులను ప్రేరేపించువాడు- సూర్యభగవానుడు.

01/22/2017 - 22:44

రావణాసురుణ్ణి విష్ణుమూర్తి రామావతారం ఎత్తి సంహరించారని మనందరికీ తెలుసు. కాని మనలో చాలామందికి తెలియని విషయం- రావణునకుకూడా విష్ణుమూర్తి కుటుంబానికి చెందినవాడేననీ, విష్ణుమూర్తికి సాక్షాత్తు మునిమనుమడేననీ- ఎలా?
రావణుని వంశక్రమాన్ని పరిశీలిస్తే-
విష్ణుమూర్తి నుంచి బ్రహ్మ, బ్రహ్మనుండి పులస్త్యమహర్షి పులస్త్య మహర్షినుంచి విశ్రావస్ మహర్షి

01/15/2017 - 21:46

త్య్రంబకం యజామహే/......మామృతాత్... ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.

01/09/2017 - 00:03

ఫ్రతి రోజు మనిషికి ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యభగవానుడు. పనె్నండు రాసులలోను ఆయన సంక్రమణం చేస్తూ, సంవత్సరంలో నెలకొక రాశి చొప్పున ఆయన ప్రవేశిస్తూ ఉంటాడు కనుక ప్రతి నెల సంక్రాంతి ఉంటుంది. దానినే మాస సంక్రాంతి అంటారు. ద్వాదశ రాసుల్లో ప్రతి రాశిలోను ఏడాదికొకసారి ఆయన ప్రవేశిస్తూ ఉన్నా కూడా మకర రాశిలోనికి ఆయన ప్రవేశం శ్రేష్టమైందిగా పరిగణించబడింది. మకరరాశి లోనికి జరిగే ఆ ప్రవేశం మకర సంక్రాంతి.

Pages