Others

కత్రినా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత నవలల్ని స్క్రీన్‌కు తేవడం బాలీవుడ్‌కు కొత్త కాదు. నిజానికి తెలుగులోనూ ఆ సంప్రదాయం కొంతకాలం, ఆ తరువాత అప్పుడప్పుడూ నడిచింది, నడుస్తోంది కూడా. ఇప్పుడు బాలీవుడ్‌లో అలాంటి నవలా చిత్రం నిర్మాణ దశలోనే సెనే్సషన్ సృష్టిస్తోంది. 1939నాటి కనె్ఫషన్స్ ఆఫ్ థగ్స్ అనే నవల ఆధారంగా థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స్టార్‌వాల్ట్స్ కనిపించనుండటంతో నిర్మాణ దశలోనే అంచనాలు పెరిగిపోతున్నాయ. అమితాబ్.. అమీర్‌ఖాన్.. కత్రినా కైఫ్... ఫాతిమా సనా షేక్..
ఇలా ఒకరేంటి బాలీవుడ్ స్టార్‌వాల్ట్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే అమితాబ్, ఫాతిమా, విలన్ లాయడ్ ఓవెన్ ఫస్ట్‌లుక్‌తో
సెనే్సషన్ క్రియేట్ చేసిన దర్శకుడు, తాజాగా కత్రినాను ఇలా రుచి చూపించాడు. కత్తిలాంటి చూపుతో కనిపిస్తోన్న
కత్రినా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.