'క్లాప్' కొట్టు గురూ!

బాలీవుడ్ బ్యూటీయే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రీనాకైఫ్ వీరంతా బాలీవుడ్ బ్యూటీలే. వీరేకాదు, ఇంకా చాలా మంది బ్యూటీలు వున్నారు. అయితే వీరందరినీ వెనక్కునెట్టి బాలీవుడ్ బ్యూటీ క్రెడిట్‌ను మాత్రం శ్రుతిహాసన్ కొట్టేసింది. ఈ అమ్మడికి అందాలరాశి పట్టం కట్టింది ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు, నటుడు కేఆర్‌కే (కమాల్ ఆర్ ఖాన్). చిత్రాలను సీన్ బై సీన్ తన విమర్శలతో సంచలనం కలిగించి, చీల్చి చెండాడే ఈయన సాధారణంగా ఎవరినీ ప్రశంసించరట. అలాంటి తనకు నచ్చిన బాలీవుడ్ కథానాయిక శ్రుతిహాసన్ అనీ, ఆమె చాలా అందగత్తె అనీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాంతో శ్రుతిహాసన్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ హాట్ టాపిక్ అయింది.

-సమీర్