జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని శ్రీగుఫ్వారాలో శుక్రవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీగుఫ్వారాలోని ఓ నివాసంలో తలదాచుకున్న ముగ్గురు .. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా, ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు.