ఆంధ్రప్రదేశ్‌

అగ్ని ప్రమాదంలో 17 ఇళ్లు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: కృష్ణా జిల్లా పమిడిముక్కలలో శనివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో 17 ఇళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు తెలిసింది.