Others

ప్రతిరోజూ ఉల్లాసంగా సాగిపోవాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీ ఉదయం నిత్యనూతనమే. కొత్తవిషయాలకు వేదిక. కొత్త విషయాలు నేర్చుకోవడంలో మనల్ని మనం సుసంపన్నం చేసుకోవాలి.
ఏ మనిషైనా ఒక రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటే కనీసం పదివేల గంటలైనా కృషి చెయ్యాలన్నది ఓ శాస్ర్తియ అంచనా. అంటే మనలో అందరికీ గొప్పవాళ్లయ్యే అవకాశం ఉంది. మనకి ఇష్టమైన రంగంలో ప్రతిరోజూ వీలైనంత సేపు కృషి చేస్తే మనకీ చరిత్రలో సమున్నత స్థానం లభించే అవకాశం ఉంది.
మనం జీవితాన్ని ప్రతిక్షణం ఆనందంగా ఆస్వాదించాలంటే మన ఆరోగ్యం, ఆలోచనలు సరైన రీతిలో ఉండాలి. ఆరోగ్యం కోసం ప్రతిరోజూ వ్యాయామం, సమతులాహారం తప్పనిసరి. మంచి ఆలోచనల కోసం ఉత్తమ సాహిత్యం, యోగా చేయడం, సంగీతం, ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన లాంటివి ఎంతగానో ఉపయోగపడతాయి.
..........................................
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003