అన్ని ఎలిమెంట్స్‌తో మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుజాతారెడ్డి దర్శకత్వంలో థ్రిల్లర్, సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందించిన లఘు చిత్రం ‘మొదలు’. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ సందర్భంగా దర్శకురాలు సుజాత మాట్లాడుతూ, ఈ చిత్రం నన్ను నమ్మి చేసినందుకు ఆనందంగా వుందని, చూసిన ప్రతివారూ బాగుందని చెబుతున్నారని, ఈ చిత్రానికి సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్, శ్రీవల్లి, మల్లిక్, నాగూ గవర, అనిల్, అరుణ్, కిరణ్, కరుణాకర్, చిత్రం శ్రీను, జెమిని సురేష్ తదితరులు పాల్గొని విశేషాలను తెలిపారు.