అలాంటిదాన్ని కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేనో పెద్ద అందగత్తెనని, నటనలో అన్ని అవార్డులు తీసుకోవడానికి వచ్చానని, సరైన పాత్రలు అంటే, నటించడానికి స్కోప్ వున్న పాత్రలు రావడంలేదని నేను అసలు అననే అనను’ అంటోంది రకుల్ ప్రీత్‌సింగ్. విషయంలోకెళితే చాలామంది కొత్తగా వచ్చిన హీరోయిన్లు రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఖచ్చితంగా వ్యవహరిస్తూ, పాత్రల విషయంలో మాత్రం చూసీ చూడనట్లు వుంటున్నారని, డబుల్ రెమ్యూనరేషన్ ఇస్తే హీరో ఎవరా అని చూడకుండా నటించేస్తున్నారని, ఇంకొద్దిగా ఎక్కువిస్తే ఐటెం పాటలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారని, తాను మాత్రం అలాంటి టైప్ కాదని చెబుతోంది. అందరికీ నచ్చే విధంగా నటించాను అన్న ఒక్క మాట వస్తే చాలని, తానేదో ఇక్కడికి అవార్డులు సాధించే పాత్రలు చేయటానికి రాలేదని చాలా సింపుల్‌గా చెప్పుకొచ్చింది. అంతేమరి, మంచి పాత్రల్లోనే నటిస్తామంటే కుదరదుకదా. ఆ నిజాన్ని గ్రహించేసింది రకుల్‌ప్రీత్‌సింగ్.