జాతీయ వార్తలు

ఏఎన్-32 దుర్ఘటనలో ఆరుగురు మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తప్పిపోయిన ఏఎన్-32 దుర్ఘటనకు సంబంధించి ఆరుగురు మృతదేహాలు లభ్యం అయ్యాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్‌ జిల్లా పయూమ్‌ పరిధిలో ఈనెల 3వ తేదీన జరిగిన వాయుసేనకు చెందిన ఏఎన్‌‌-32 విమానం కూలిపోయింది. ఎనిమిది మంది సిబ్బంది, ఐదుగురు ఇతర ప్రయాణికులతో సహా మొత్తం 13మంది ఇందులో ప్రయాణిస్తున్నారు. గత కొద్ది రోజులుగా భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)తో పాటు, ఆర్మీ కూడా ఈ విమానం గురించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ సాయంతో విమానం ఆచూకీ కోసం వెతుకుతుండగా సియాంగ్‌ జిల్లాలో గుర్తించారు.