జాతీయ వార్తలు

ఆప్‌ సీనియర్ నేత అశుతోష్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, వ్యవస్థాపక సభ్యుడు అశుతోష్ వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ట్విటర్ వేదికగా అశుతోష్ స్పందిస్తూ.. ‘‘నేను పార్టీకి రాజీనామా చేశాను. దీనిని ఆమోదించాల్సిందిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)ని కోరాను. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అశుతోష్ రాజీనామాపై ఇవాళ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘‘మీ రాజీనామాను మేము ఎలా అంగీకరిస్తాం? ఈ జన్మలో అది సాధ్యం కాదు..’’ అని పేర్కొన్నారు.