జాతీయ వార్తలు

ఆప్ నేత సోనిసోరిపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూరాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఆప్ నేత, గిరిజన హక్కుల ఉద్యమకారిణి సోనిసోరిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌దాడికి పాల్పడ్డారు. వారు వాడిన రసాయనం పూర్తిగా యాసిడ్ కాదని, తారులాంటి పదార్థమని వైద్యులు చెప్పారు. ఈ దాడిలో ఆమె ముఖంపై నల్లని గాయాలయ్యాయి. శనివారం ఆమె బస్తర్‌లో కారులో వెళుతూండగా ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు ఆమెను బెదరించి కారులోంచి కిందకు దించి దాడికి పాల్పడ్డారు.