జాతీయ వార్తలు

ఆ సెక్స్‌ వీడియోలో లేను: సందీప్‌ కుమార్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : దళితుడవ్వడంవల్లే తనను కుట్రపూరితంగా ఇరికించి మంత్రి పదవి నుంచి తొలగించారని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సందీప్‌ కుమార్‌ ఆరోపించారు. ఇద్దరు మహిళలతో సందీప్‌ కుమార్‌ సన్నిహితంగా ఉన్న సెక్స్‌ వీడియో బయట పడింది. దీంతో ఆయనను మంత్రి పదవి నుంచి కేజ్రీవాల్ తొలగించారు. సెక్స్‌ వీడియోలో లేనని, పూర్తి స్థాయి దర్యాప్తు జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సందీప్‌ అన్నారు. తన ఇంటి ఎదుట అంబేద్కర్‌ విగ్రహం ప్రతిష్టించినప్పటి నుంచి తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని అన్నారు.