జాతీయ వార్తలు

దిల్లీలో ఆప్ ఎమ్మెల్యే దినేశ్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీలోని సంగమ్ విహార్ నియోజకవర్గానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న దినేశ్ మొహానియాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నీటి సరఫరా సరిగా లేదని ఫిర్యాదు చేసినందుకు వచ్చిన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆయనపై కేసు నమోదైంది. మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా దినేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తనను గుర్తుపట్టలేదన్న ఆగ్రహంతో ఓ వృద్ధుడిపై ఆయన దాడి చేసినట్లు కూడా మరో కేసు నమోదైంది.