జాతీయ వార్తలు

ఆప్ ఎమ్మెల్యే దినేష్‌కు బెయిల్ ‘నో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే దినేష్ మోహనియాకు బెయిల్ ఇచ్చేందుకు నగరంలోని సాకేత్ కోర్టు సోమవారం నిరాకరించింది. నిందితుడిని రెండువారాల పాటు రిమాండ్‌కు పంపాలని న్యాయమూర్తి ఆదేశించారు. మంచినీటి సరఫరా తీరు సరిగాలేదని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళల పట్ల దినేష్ అమానుషంగా ప్రవర్తించారని కేసు నమోదైంది. తనతో పాటు మరికొందరు మహిళలను ఎమ్మెల్యే నెట్టివేసి అనుచితంగా మాట్లాడారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో దినేష్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.