జాతీయ వార్తలు

ఆప్ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఓ మహిళను బెదిరించినట్లు వచ్చిన అభియోగంపై దిల్లీలో ఆదివారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలి కాలంలో పలు కేసుల్లో ఆప్ ఎమ్మెల్యేలు వరుసగా అరెస్టు కావడం గమనార్హం. తమ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేను ప్రధాని మోదీజీ అరెస్టు చేయించారని ఆప్ అధినేత, దిల్లీ సిఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆప్‌ను అప్రతిష్టపాలు చేసేందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెడుతున్నారని కీజ్రీవాల్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.