జాతీయ వార్తలు

ఏప్రిల్‌లో మళ్లీ సరి-బేసి విధానం-కేజ్రివాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:కాలుష్య నివారణే లక్ష్యంగా మరోసారి దేశ రాజధాని దిల్లీలో సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రజలనుంచి వచ్చిన బ్రహ్మాండమైన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 15నుంచి పదిహేను రోజులపాటు ఈ విధానం అమల్లోకి వస్తుంది. మహిళలు, టూవీలర్లకు మినహాయింపు ఇస్తారు. సరిబేసి అంకెల ఆధారంగా కార్లు, ఇతర వాహనాలు రోజు విడిచి రోజు నడపడానికి అనుమతిస్తారు.