ఆటాపోటీ

సెంచరీల్లో మేటి అజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహమ్మద్ అజరుద్దీన్ ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడిన భారత ఆటగాళ్లలో ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు సంపాదించాడు. అతను ఎనిమిది శతకాలు సాధించాడు. కాగా, ఎక్కువ అర్ధ శతకాలు ఫరూఖ్ ఇంజనీర్ పేరుమీద ఉన్నాయి. అతను 22 హాఫ్ సెంచరీలు చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారతీయుల జాబితాలో నవాబ్ ఆఫ్ పటౌడీ సీనియర్‌ది అగ్రస్థానం. అతని అత్యధిక స్కోరు 231 (నాటౌట్). అతనితోపాటు అజరుద్దీన్ మాత్రమే డబుల్ సెంచరీ చేశాడు. మిగతా భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ ఈ ఫీట్‌ను ప్రదర్శించలేకపోయారు.