ఆటాపోటీ

కూర్టెన్ సవాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెజిల్ ఆటగాడు గుస్టావో కూర్టెన్ సవాళ్లు విసరగలడని, గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించగలడని ఎవరూ ఊహించలేదు. కానీ, 1997 ఫ్రెంచ్ ఓపెన్‌లో, ప్రపంచ 66వ ర్యాంక్ ఆటగాడిగా బరిలోకి దిగిన కూర్టెన్ అప్పటికే రెండు పర్యాయాలు టైటిల్‌ను గెల్చుకున్న సెర్గీ రుగ్వేరాను 6-4, 6-2 తేడాతో ఓడించాడు. ఫైనల్ చేరే క్రమంలో మరో ఇద్దరు మాజీ చాంపియన్లు థామస్ ముస్టర్, యెవ్‌గెనీ కఫెల్నికోవ్‌లను ఓడించిన కూర్టెన్ కెరీర్‌లో సాధించిన గ్రాండ్ శ్లామ్ టైటిల్ అదొక్కటే కావడం విశేషం.