ఆటాపోటీ

1,347 వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అన్ని ఫార్మాట్స్‌లో కలిపి మొత్తం 1,347 వికెట్లు పడగొట్టాడు. 77 పర్యాయాలు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించాడు. రెండో స్థానంలో ఉన్న రిచర్డ్ హాడ్లీ 41సార్లు కనీసం ఐదేసి వికెట్లు పడగొట్టాడు. ఈ తేడానే మురళీధరన్ సామర్థ్యానికి అద్దం పడుతున్నది.
* ఆస్ట్రేలియా 2016 సెప్టెంబర్ 6న శ్రీలంకతో పల్లెక్కల్‌లో జరిగిన టి-20లో మూడు వికెట్లకు 263 పరుగులు సాధించింది. ఈ ఫార్మాట్‌లో అదే అత్యధిక స్కోరు. గ్లెన్ మాక్స్‌వెల్ అజేయంగా 145 పరుగులు సాధించి, ఆసీస్ భారీ స్కోరుకు సహకరించాడు. 2007లో కెన్యాపై శ్రీలంక 260 పరుగులతో నెలకొల్పిన రికార్డును, ఆసీస్ తుడిచిపెట్టేసింది. చివరికి మ్యాచ్‌ని 85 పరుగుల తేడాతో గెల్చుకుంది.