ఆటాపోటీ

సూపర్ మిల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* న్యూజిలాండ్ బౌలలర్ కేల్ మిల్స్ బౌలింగ్‌లో అగ్రస్థానాన్ని సంపాదించాడు. అతను 15 ఇన్నింగ్స్ ఆడి, 675 పరుగులిచ్చి 28 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 17 ఇన్నింగ్స్‌లో 805 బంతులు వేసి 484 పరుగులకు 24 వికెట్లు కూల్చి రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా పేసర్ 16 ఇన్నింగ్స్‌లో 739 బంతులు వేశాడు. 591 పరుగులిచ్చి 22 వికెట్లతో మూడో స్థానాన్ని సంపాదించాడు. అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్ల ‘టాప్-10’ జాబితాలో భారతీయులు ఎవరూ లేకపోవడం గమనార్హం.

- సత్య