ఆటాపోటీ

షెడ్యూల్ ఇదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లు
జూన్ 1: ఇంగ్లాండ్/ బంగ్లాదేశ్, జూన్ 2: ఆస్ట్రేలియా/ న్యూజిలాండ్, జూన్ 5: ఆస్ట్రేలియా/ బంగ్లాదేశ్, జూన్ 6: ఇంగ్లాండ్/ న్యూజిలాండ్, జూన్ 9: న్యూజిలాండ్/ బంగ్లాదేశ్, జూన్ 10: ఇంగ్లాండ్/ ఆస్ట్రేలియా.
గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లు
జూన్ 3: శ్రీలంక/ దక్షిణాఫ్రికా, జూన్ 4: భారత్/ పాకిస్తాన్, జూన్ 7: పాకిస్తాన్/ దక్షిణాఫ్రికా, జూన్ 8: భారత్/ శ్రీలంక, జూన్ 11: భారత్/ దక్షిణాఫ్రికా, జూన్ 1: శ్రీలంక/ పాకిస్తాన్.
జూన్ 14న మొదటి సెమీ ఫైనల్.
జూన్ 15న రెండో సెమీ ఫైనల్
జూన్ 18న ఫైనల్.
* మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే జూన్ 4న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే పోరు కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ పోరు ఒక యుద్ధాన్ని తలపించడం ఖాయం.
* చాంపియన్స్ ట్రోఫీలో పోటీపడే 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, లీగ్ దశ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఈసారి గ్రూప్ ‘ఎ’ నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పోటీపడుతుండగా, గ్రూప్ ‘బి’లో భారత్‌తోపాటు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఉన్నాయి. ఒక్కో జట్టు తన గ్రూపులోని మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున ఆడతాయి. అంటే గ్రూపు దశలో ఒక్కో గ్రూప్‌లో ఆరేసి మ్యాచ్‌లు జరుగుతాయి. రెండు గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్ చేరుతాయి. సెమీస్‌లో నెగ్గిన జట్లు ఫైనల్‌లో ఢీ కొంటాయి.