ఆటాపోటీ

పేరు కథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమర్థమైన జట్ల మధ్య జరిగే పోరాటం కాబట్టే దీనిని చాంపియన్స్ ట్రోఫీ అంటారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ, అది నిజం కాదు. వాస్తవానికి చాంపియన్ అనే వ్యక్తి పేరుమీద ఈ ట్రోఫీకి ఆ పేరు వచ్చింది. 1998లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌ను తొలుత ఐసిసి నాకౌట్ టోర్నీగా పిలిచేవారు. 200లో చాంపియన్స్ ట్రోఫీగా పేరుమార్చారు. ప్రపంచ యుద్ధాలకు ముందు, ఇంగ్లాండ్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ గ్రెగరీ ట్రఫెల్‌బకెట్ సవోయ్ చాంపియన్ పేరును ఈ టోర్నమెంట్‌కు పెట్టారు. చాలా తక్కువ కాలంలోనే ఐసిసి నాకౌట్ టోర్నీకి చాంపియన్స్ పేరు స్థిరపడింది.
2013 చాంపియన్స్ ట్రోఫీలో ఒకే ఇంటిపేరున్న వారు లేదా అన్నదమ్ములు ఎక్కువ మంది పోటీపడ్డారు. న్యూజిలాండ్ తరఫున బ్రెండన్ మెక్‌కలమ్, అతని సోదరుడు నాథన్ మెక్‌కలమ్ బరిలోకి దిగారు. వెస్టిండీస్ అన్నదమ్ములు డ్వెయిన్ బ్రేవో, డారెన్ బ్రేవో మ్యాచ్‌లు ఆడారు. శ్రీలంక జట్టులో పెరెరా అనే ఇంటి పేరున్న వారు ఏకంగా ఏడుగురు ఉన్నారు.
పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్న నేపథ్యంలో, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్తాన్ జట్లు ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి క్రీడాకారులను రంగంలోకి దింపుతున్నాయ.