ఆటాపోటీ

ఆస్కార్ స్వాన్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1920 ఆంట్‌వెర్ప్ ఒలింపిక్స్‌లో 72 ఏళ్ల ఆస్కార్ స్వాన్ (స్వీడన్) పాల్గొన్నాడు. ఒలింపిక్స్‌కు హాజరైన అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా ఈ షూటర్ రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా, గ్రీక్ జిన్నాస్ట్ డిమిట్రాయిస్ లాడ్రాస్ 1896 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పుడు అతని వయసు కేవలం 10 సంవత్సరాల 218 రోజులే. ఇప్పటి వరకూ ఒలింపిక్స్‌లో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుడు అతనే.
సుదీర్ఘ ఒలింపిక్స్
ఒలింపిక్స్ చరిత్రలోనే 1908లో సుదీర్ఘ పోటీలు జరిగాయి. ఆ ఏడాది ఏప్రిల్‌లో మొదలై, అక్టోబర్‌తో ముగిసిన లండన్ ఒలింపిక్స్ 187 రోజులు కొనసాగాయి.