ఆటాపోటీ

సమ్మర్ నుంచి వింటర్‌కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిగర్ స్కేటింగ్, ఐస్ హాకీ ఇప్పుడు వింటర్ ఒలింపిక్స్‌లో క్రీడాంశాలు. కానీ, ఈ రెండు క్రీడలు మొదట సమ్మర్ ఒలింపిక్స్‌లోనే అడుగుపెట్టాయి. 1908, 1920 ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో ఫిగర్ స్కేటింగ్ పోటీలు జరిగాయి. 1924లో ఈరెండు ఈవెంట్స్‌ను వింటర్ ఒలింపిక్స్ జాబితాలో చేర్చారు. ఐస్ హాకీ 1920లో మొదటిసారి సమ్మర్ ఒలింపిక్స్‌లోనే అరంగేట్రం చేసింది. 1924లో ఇది కూడా వింటర్ ఒలింపిక్స్‌కు వెళ్లింది.