ఆటాపోటీ

పరువు నిలిపిన సాక్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్‌ను మినహాయిస్తే మిగతా వారంతా నిరాశ పరిచారు. మహిళల 58 కిలోల ఫ్రీస్టయిల్‌లో సాక్షి కాంస్య పతకాన్ని సాధించి పరువు నిలిపింది. 48 కిలోల ఫ్రీస్టయిల్ ప్రీ క్వార్టర్స్‌లో వినేష్ ఫొగట్ గాయపడి నిష్క్రమించింది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్, సందీప్ తోమర్, రవీందర్ ఖత్రి, హర్దీప్ సింగ్ దారుణంగా విఫలమయ్యారు. డోపింగ్ పరీక్షలో పట్టుబడినప్పటికీ, భారత జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) అనుమతితో రియోకి వెళ్లిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) వేసిన కేసుతో చిక్కుల్లో పడ్డాడు. అతనిపై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్టు అంతర్జాతీయ క్రీడా వివాదాల మధ్యవర్తిత కోర్టు ప్రకటించడంతో పోటీకి దిగే అవకాశం దక్కలేదు. మొత్తం మీద సాక్షి మాలిక్‌ను మినహాయిస్తే, రెజ్లంతా మూకుమ్మడిగా నిరాశ పరిచారు.