ఆటాపోటీ

టెస్టు కెప్టెన్లు వీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(స్వాతంత్య్రానికి పూర్వం)
1. సికె నాయుడు (1932-34), 2. విజయ్ ఆనంద్ గజపతి రాజు (విజయనగరం మహారాజ్‌కుమార్/ 1936), 3. ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ (సీనియర్ పటౌడీ/ 1946).
(స్వాతంత్య్రం తర్వాత)
4. లాలా అమర్‌నాథ్ (1947-53/ వివిధ దశల్లో), 5. విజయ్ హజారే (1951-53), 6. వినూ మన్కడ్ (1954-59/ వివిధ దశల్లో), 7. గులాం అహ్మద్ (1955-59/ వివిధ దశల్లో), 8. పోలీ ఉమ్రీగర్ (1955-59/ వివిధ దశల్లో), 9. హేమూ అధికారి (1958-59), 10. దత్తా గైక్వాడ్ (1959), 11. పంకజ్ రాయ్ (1959), 12. గులాబ్‌రాయ్ రాంచంద్ (1959-60), 13. నారీ కాంట్రాక్టర్ (1960-62), 14. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (జూనియర్ పటౌడీ/ 1961-1975/ వివిధ దశల్లో), 15. చందూ బోర్డే (1967-68), 16. అజీత్ వాడేకర్ (1970-74), 17. శ్రీనివాసన్ వెంకటరాఘవన్ (1975-79/ వివిధ దశల్లో), 18. సునీల్ గవాస్కర్ (1975-1985/ వివిధ దశల్లో), 19. బిషన్ సింగ్ బేడీ (1975-1979), 20. గుండప్ప విశ్వనాథ్ (1979-80), 21. కపిల్ దేవ్ (1982-87), 22. దిలీప్ వెంగ్‌సర్కార్ (1987-89), 23. రవి శాస్ర్తీ (1987-88), 24. కృష్ణమాచారి శ్రీకాంత్ (1989-90), 25. మహమ్మద్ అజరుద్దీన్ (1989-1999/ వివిధ దశల్లో), 26. సచిన్ తెండూల్కర్ (1996-2000), 27. సౌరవ్ గంగూలీ (2000-2006), 28. రాహుల్ ద్రవిడ్ (2003-2007/ వివిధ దశల్లో), 29. వీరేందర్ సెవాగ్ (2005-2012/ వివిధ దశల్లో), 30. అనీల్ కుంబ్లే (2007-2008), 31. మహేంద్ర సింగ్ ధోనీ (2008-2014), 32. విరాట్ కోహ్లీ (2014 నుంచి).

చిత్రాలు.. స్వాతంత్య్రానికి పూర్వం
భారత తొలి కెప్టెన్ సికె నాయుడు

స్వాతంత్య్రానంతరం భారత తొలి కెప్టెన్ లాలా అమర్‌నాథ్