ఆటాపోటీ

ఇదో భయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అమెరికా ఐస్ హాకీ అంటేనే ముందుగా గుర్తుకొచ్చే పేరు గోర్డీ హోవ్. 1946 నుంచి 1980 వరకు కెరీర్‌ను కొనసాగించిన అతను 1928 మార్చి 31న జన్మించాడు. 2016 జూన్ 10న మృతి చెందాడు. సుమారు మూడున్నర దశాబ్దాలు ఐస్ హాకీని ఏలిన హోవ్‌కు ‘క్రైయోఫోబియా’ అనే వింత భయం ఉండేది. ఐస్ లేదా చలి అంటే విపరీతమైన భయానే్న క్రైయోఫోబియా అంటారు. ఐస్ అంటే ఎంత భయపడేవాడో, అదే ఐస్‌పై ఆడే హాకీలో అతను అద్వితీయ ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ‘లెజెండరీ’ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఐస్ హాకీ ఆటగాడు ఐస్ అంటేనే భయపడడం వింత కదూ!

- సత్య