తెలంగాణ

ఎసిబికి చిక్కిన విద్యుత్ లైన్ ఇన్స్‌పెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు ఓ రైతు నుంచి 13 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా హయత్‌నగర్ మండలం పెద్దఅంబర్‌పేటలో విద్యుత్ లైన్ ఇన్స్‌పెక్టర్ ప్రభులాల్‌ను గురువారం ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ప్రభులాల్‌పై కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.