తెలంగాణ

ఎసిబికి చిక్కిన రెవెన్యూ ఉద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఓ రిటైర్డు ఉద్యోగి నుంచి రెండు వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా ఇక్కడి కలెక్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ టి.శ్రీనివాసరావును గురువారం నాడు ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.