రాష్ట్రీయం

అమరావతి ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : సికింద్రాబాద్ బొల్లారం రైల్వేస్టేషన్ వద్ద రైలు పట్టాలు దాటుతున్న ఇద్దరిని అమరావతి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను నాందేడ్‌కు చెందిన సీతమ్మ(50), పంకజ(1)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.