జాతీయ వార్తలు

కారు - ట్రక్కు ఢీ : 9 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్ : గుజరాత్‌లో కుచ్ నుంచి రాజ్‌కోట్‌లో మంగళవారం రాత్రి జరిగిను ఘోర రోడ్డుప్రమాదం ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కారు ఎదురుగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో.. అక్కడికక్కడే ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.