తెలంగాణ

రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్: జిల్లాలోని కోటకదిర గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం బైక్‌పై వెళుతున్న ముగ్గురిని లారీ ఢీకొనటంతో బైక్‌పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. లారీ డ్రైవర్ అజ్రాగత్త వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.